Kamal Haasan: కమల్ హాసన్ బిగ్ బాస్ నుండి బయటకు రావడానికి అసలు కారణం అదా?
- బిగ్ బాస్ షో నుంచి తప్పుకున్న కమల్
- ఆ ఇన్సిడెంట్ కారణం అంటూ సోషల్ మీడియాలో చర్చ
- సినిమాలే కారణం అంటున్న కమల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kamal Haasan News: విశ్వనటుడు కమల్ హాసన్ నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, గాయకుడిగా, మాటల రచయితగా, నృత్య దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందారు. హిందీలో ప్రసారమైన బిగ్ బాస్ 2017లో అదే పేరుతో తమిళంలో ప్రారంభమైంది. ఇందులో కమల్ హాసన్ వ్యాఖ్యాతగా రంగంలోకి దిగారు. ఈ షోను కొత్త కోణంలో చూడాలని కమల్ హాసన్ తన మాటలతోనే ఈ సమస్యకు ముగింపు పలికారు. అదేవిధంగా వారంలో ఐదు రోజులు షో కాస్త మందకొడిగా సాగినా, కమల్ హాసన్ ఎంట్రీతో టీవీలో శని, ఆదివారాల్లో బిగ్ బాస్ టీఆర్పీలు దూసుకుపోయేవి. గత ఏడేళ్లుగా విజయవంతంగా హోస్ట్ చేసిన షో నుంచి ఇప్పుడు తప్పుకుంటున్నట్లు కమల్ హాసన్ ప్రకటించారు. గత సీజన్లో కమల్‌హాసన్‌పై వచ్చిన విమర్శల వలనే ఆయన తప్పుకుంటున్నారు అనే చర్చ జరుగుతోంది.
Trailer Trending: సోషల్ మీడియాలో దుమ్ము లేపుతున్న ఆ సినిమా ట్రైలర్
Also Read
గతేడాది ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 7లో ప్రదీప్ ఆంటోనీ కంటెస్టెంట్లలో ఒకరు. కొంత నత్తిగా ఆట ఆడినా, గేమ్‌లో నిజాయితీగా ఉన్నాడు. అయితే అతడిని ఎలాగైనా ఎలిమినేట్ చేయించాలని చూసిన కొందరు కంటెస్టెంట్ల ప్లాన్ ఫలించింది. ప్రదీప్ పై వచ్చిన ఆరోపణలను సరిగ్గా విచారించకుండా.. మహిళలకు రక్షణ లేదంటూ కొందరు చెప్పిన నీచమైన మాటలు నమ్మి కమల్ హాసన్ ప్రదీప్ ఆంటోనీకి రెడ్ కార్డ్ ఇచ్చారు. ఈ విషయాన్ని తర్వాత దాచడానికి కమల్ చాలా కారణాలు చెబుతున్నప్పటికీ బిగ్ బాస్ షోలో కమల్ హాసన్ జడ్జ్మెంట్ గురించి తమిళంలో పెద్ద చర్చే జరిగింది. ప్రదీప్ ఆంటోనీకి అన్యాయం చేసినట్టు అక్కడ చాలా మంది నమ్మారు. నిజానికి గత ఆరు సీజన్లలో లేదు కానీ ఏడో సీజన్లో కమల్ హాసన్ రకరకాల విమర్శలను ఎదుర్కొన్నాడు. కమల్ హాసన్ బిగ్ బాస్ నుంచి తప్పుకోవడానికి ఇదే కారణమా? అని కొందరు సందేహాస్పద ప్రశ్నలు వేస్తున్నారు. కానీ కమల్ హాసన్ తన సినిమాల కారణంగా షో నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
తాజావార్తలు
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
-
Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!