Prabhas: గందరగోళ పరిస్థితుల్లో ప్రభాస్ నిర్మాతలు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభాస్ వరుస సినిమాలు లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన ఒక సినిమా షూటింగ్ గ్యాప్‌లో మరో సినిమా షూటింగ్ చేస్తూ, సినిమా షూటింగ్‌లను పూర్తి చేసే పనిలో ఉన్నారు. నిజానికి, గత కొన్నాళ్లుగా “రాజా సాబ్” సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది. డిసెంబర్లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా, అప్పటికి కూడా రిలీజ్ అవుతుందో లేదో చెప్పలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు మేకర్స్ ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ పూర్తి చేసి సిద్ధంగా ఉండగా, సాంగ్స్ వచ్చే నెలలో పూర్తి చేయబోతున్నారు.
Also Read: VishnupriyaBhimeneni : విష్ణు ప్రియ.. అందాలు చూడాల్సిందేనయ్యా..
Also Read
- Karuppu : కరుప్పు' బ్లాక్‌బస్టర్ సినిమాటోగ్రాఫర్ కు 'సూర్య' ఖరీదైన గిఫ్ట్
- Suriya : కరుప్పు సూపర్ హిట్.. సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ కు సూర్య గ్రీన్ సిగ్నల్
- Mega 158 : మెగా సినిమాలో నారా వారి హీరో?
- Mahesh Babu: ‘వారణాసి’ సినిమా రాకముందే మహేష్ బాబు ఫ్యాన్స్‌కు గట్టి ట్రీట్.. బాబు బర్త్ డేకి ఆ రెండు చిత్రాలు!
మరోవైపు, ప్రభాస్ “ఫౌజీ” అనే సినిమా షూటింగ్ కూడా చేస్తున్నాడు. హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు సంబంధించిన సగం షూటింగ్ పూర్తయింది. మరోపక్క, ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో “స్పిరిట్” సినిమాకు కూడా అక్టోబర్ నుంచి డేట్స్ ఇచ్చాడు. కానీ, “రాజా సాబ్”, “ఫౌజీ” సినిమాల షూట్ ఆలస్యం కావడంతో, “స్పిరిట్” అక్టోబర్‌లో మొదలయ్యే అవకాశం తక్కువే. నిజానికి, “స్పిరిట్” సినిమా షూటింగ్ ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. ప్రభాస్ కోసమే సందీప్ రెడ్డి వంగా వెయిట్ చేస్తున్నాడు.
మరోపక్క, “కల్కి” సెకండ్ పార్ట్ స్క్రిప్ట్ పూర్తి చేసి, ప్రభాస్ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ, ప్రభాస్ ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. దీంతో, నాగ్ అశ్విన్ తన తదుపరి సినిమాను పట్టాలెక్కించే పనిలో పడ్డాడు. ప్రభాస్ కనుక “స్పిరిట్” షూట్‌కి వెళితే, “ఫౌజీ” డిలే అవుతుంది. కాబట్టి, ప్రభాస్ సినిమాల నిర్మాతలు అందరూ ఒక రకంగా గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. ప్రభాస్ ఏ సినిమాకి డేట్స్ ఇస్తాడు, ఎప్పుడు సినిమాలు పట్టాలెక్కుతాయి అనే విషయంపై క్లారిటీ లేదు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: భవిష్యత్ అంతా వైభవ్‌దే.. వరల్డ్ కప్‌లో సూర్యవంశీకి చోటు..
-
Indian Navy Recruitment 2026: భారత నావికాదళంలో బీటెక్ క్యాడెట్ ఎంట్రీకి దరఖాస్తులు.. అర్హత, ఎంపిక వివరాలు ఇవే
-
Movie Update : పట్టాలెక్కిన గోపీచంద్ 34వ మూవీ… షూటింగ్ అప్డేట్
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
RCB Vs GT: నిప్పలు చెరుగుతున్న బెంగళూరు బౌలర్లు.. పెవిలియన్‌కు చేరిన ఓపెనర్స్..
ట్రెండింగ్
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!