Prabhas : ‘కల్కి 2’ అభిమానులకు శుభవార్త చెప్పిన నిర్మాత..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ప్రభాస్ లైనప్ ఎంత పెద్దగా ఉందో మనకు తెలిసిందే. ఈ లిస్ట్‌లో ‘కల్కి 2 కూడా ఉంది. కాగా ఈ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ కోసం కూడా చాలా మంది ఓ రేంజ్ లో ఎగ్జైటెడ్‌గా ఎదురు చూస్తున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రస్తుతం స్క్రిప్ట్ పనులలో ఉండగా,రీసెంట్గా అమితాబ్ బచ్చన్ కూడా ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ పూర్తి చేసిన తర్వాత, కల్కి 2 షూటింగ్ లో పాల్గొంటానని తెలియజేశారు. ఇక ‘కల్కి 2898 AD’ చిత్రానికి సీక్వెల్ షూటింగ్ మే మధ్యలో ప్రారంభించనున్నట్టు వార్తలు ప్రచారం కాగా ..
Also Read : Ravi Teja : మాస్ రాజా రవితేజ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..
Also Read
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
ఈ రూమర్స్ పై లేటెస్ట్గా సాలిడ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా నిర్మాణం పనులు అన్నీ దగ్గరుండి చూసుకుంటున్న స్వప్న దత్, ప్రియాంక దత్‌లు నుంచి క్లారిటీ వచ్చేసింది.. ‘కల్కి 2898 ఏడీ’తో పాటే సీక్వెల్‌కు సంబంధించిన కొంత షూట్‌ని పూర్తి చేశాం. పార్ట్2కి సంబంధించి 35 శాతం షూటింగ్ జరిగింది, ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి’ అని తెలిపారు. ఇక వీటితో పాటుగా దీపికా పదుకొనే పై వస్తున్న రూమర్స్ ని కూడా కొట్టి పారేశారు. ఆమె పార్ట్ 2 లో ఉన్నారని కన్ఫర్మ్ చేశారు. అంటే మొత్తనికి ‘కల్కి 2’ పై ఒక క్లారిటీ చాలా మందికి వచ్చినట్లే. ఇక ‘కల్కి’ మొదటి సినిమాలో సుమతి (దీపికా పదుకొనే) ని అపహరిస్తారు. దీంతో ఆమెను కాపాడటానికి అశ్వత్థామ భైరవ అలియాస్ కర్ణ (ప్రభాస్) బరిలోకి దిగుతారు. తర్వాత ఏంటి అనేది స్టోరీ.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!