Kannappa : ‘కన్నప్ప’ ప్రమోషన్‌కు రెబల్ స్టార్ సపోర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సినీ ప్రేమికులు ప్రజంట్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. విష్ణు మంచు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి సంబంధించి భారీ అంచనాలు నెలకొన్నాయి. భక్తిరసంతో కూడిన ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ అత్యంత గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు. కాగా, ఇందులో ప్రభాస్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read : DSP: మరోసారి వార్తల్లోకి దేవిశ్రీ ప్రసాద్.. పుష్పనే టార్గెట్ చేశాడా?
Also Read
- Nikhil : స్వయంభు కోసం 45 రోజుల కఠినమైన శిక్షణ తీసుకున్న హీరో నిఖిల్
- Kollywood : రూట్ మార్చిన కోలీవుడ్ స్టార్స్.. మళ్లీ కమర్షియల్ జోన్లోకి సూర్య, విక్రమ్, ధనుష్, శివకార్తికేయన్!
- Peddi Inside Talk : 'పెద్ది' ఇన్ సైడ్ రిపోర్ట్.. ఫస్టాఫ్ అదిరింది..సెకండాఫ్ కొంచం?
- Peddi Breakeven Target : రామ్ చరణ్ 'పెద్ది' ప్రీ రిలీజ్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
ఇప్పటికే ఈ సినిమా గురించి రూమర్లు, లీక్స్, భారీ కాస్టింగ్ చర్చనీయాంశంగా మారిన తరుణంలో, ఇప్పుడు ప్రభాస్ కూడా స్వయంగా ప్రమోషన్‌కు దిగిపోవడం హైలైట్‌గా మారింది. చాలా కాలంగా సైలెంట్‌గా ఉన్న ప్రభాస్, ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ‘కన్నప్ప లాంటి భక్తుని త్యాగాన్ని తెలుసుకోవాలంటే ఈ సినిమాను తప్పకుండా చూడాలి’ అంటూ పోస్ట్ చేశారు. ఇతర స్టార్ విషయానికొస్తే, ఈ చిత్రంలో డా. ఎం. మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి ప్రముఖులు భాగమవుతున్నారు. ఇక ప్రభాస్ మాత్రం ‘రుద్ర’ అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఇది అభిమానులందరినీ ఎంతో ఉత్కంఠకు గురి చేస్తోంది.
ఇక ఈ భారీ మల్టీస్టారర్ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ప్రాచీన భారతీయ భక్తికథలకు ఆధారంగా తీసిన ఈ సినిమా విజయం సాధిస్తుందో లేదో చూడాలి. కానీ ఇక ప్రభాస్ లాంటి స్టార్ ఈ సినిమా వెనుక నిలిచాడంటే, ఖచ్చితంగా ఇది దేశవ్యాప్తంగా మంచి హైప్‌ను రాబట్టే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Bihar: 1992 నాటి కేసు.. 34 ఏళ్ల తర్వాత తీర్పు.. 84 ఏళ్ల వృద్ధుడిని దోషిగా తేల్చిన కోర్టు
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
Psychology Facts: ప్రతి పనికీ 10నిమిషాలు ముందుగా వచ్చే వ్యక్తులు గురించి షాకింగ్ ఫ్యాక్ట్.. తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!
-
Nikhil : స్వయంభు కోసం 45 రోజుల కఠినమైన శిక్షణ తీసుకున్న హీరో నిఖిల్
-
Samsung: సామ్ సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8, ఫోల్డ్ 8 అల్ట్రా డిజైన్ లీక్.. 200MP కెమెరాతో రానున్నాయా?
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!