Peddi Nizam : పెద్ది నైజాం బుకింగ్స్ ఓపెన్.. కానీ ఆ థియేటర్స్ ఇంకా పెండింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చి బాబు సన డైరెక్షన్ లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ. ఈ రోజు సాయంత్రం 8 గంటల షోస్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఏపీతో మిగిలిన అన్ని రాష్టాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ దూసుకెళ్తున్న పెద్ది నైజాం విషయంలో అనేక తర్జన భర్జన అనంతరం తెలంగాణ ప్రభుత్వం ‘పెద్ది’ సినిమాకు టికెట్స్ పెంచుతూ ప్రత్యేక జీవోను జారీ చేసింది. సినిమాపై ఉన్న విపరీతమైన అంచనాలకు తోడు తెలంగాణ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీవో ఈ చిత్రానికి మరింత బూస్ట్ ఇచ్చింది. దీంతో నైజాం వ్యాప్తంగా బుకింగ్స్ ఓపెన్ చేసిన నిమిషాల్లోనే థియేటర్లు హౌస్‌ఫుల్ అవుతున్నాయి.
ప్రభుత్వ జీవో ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సింగిల్ స్క్రీన్స్‌లో పది రోజుల పాటు రోజుకు 5 షోలు ప్రదర్శించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనితో పాటు టికెట్ రేట్ల పెంపునకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో 100 రూపాయలు, మల్టిప్లెక్స్‌లలో 125 రూపాయలు అదనంగా పెంచుకునేందుకు వీలు కల్పించింది. ఇక ఈ రోజు ప్రదర్శించే స్పెషల్ ప్రిమియర్ షోల కోసం ఏకంగా 600 రూపాయల వరకు టికెట్ ధరలను అమ్ముకునేలా ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ప్రభుత్వ జీవో విడుదలైన వెంటనే నైజాం ఏరియాలో బుకింగ్స్ ఓపెన్ చేశారు. టికెట్లు ఆన్‌లైన్‌లోకి అలా వచ్చాయో లేదో.. ఇలా నిమిషాల వ్యవధిలోనే హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. మల్టిప్లెక్స్ చైన్ అయిన PVR బుకింగ్స్ ఇంకా ఓపెన్ కావాల్సి ఉంది. PVR లో కూడా బుకింగ్స్ ఓపెన్ అయితే మరింత జోరు కనిపించనుంది.
Also Read
- Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
- Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
- Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
- Ranabaali Teaser: రణబాలి టీజర్లో విజయ్ విశ్వరూపం.. బ్రిటిష్ కాలం నాటి చీకటి కథతో సినిమా!
తాజావార్తలు
-
Delhi Car Blast: ఢిల్లీ కారు బ్లాస్ట్‌పై ఎన్ఐఏ సంచలన రిపోర్ట్.. వెలుగులోకి ఛార్జ్‌షీట్
-
Khawaja Asif: ‘మధ్యవర్తి’ నుంచి ‘గారడీవాడి’ స్థాయికి.. పాకిస్థాన్‌కు తప్పని దౌత్య చిక్కులు.. ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు
-
Samsung A07: HD+ PLS LCD డిస్ప్లే, IP54 రేటింగ్.. కేవలం రూ.15,963లకే శామ్సంగ్ మొబైల్..
-
Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
-
Smart TV: QLED డిస్ప్లే, డాల్బీ ఆడియో సౌండ్.. కేవలం రూ.10 వేలకే 32 ఇంచుల స్మార్ట్ టీవీలు..
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!