Peddi : ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ పై లెటేస్ట్ బజ్ ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’. చరణ్‌కు జోడిగా జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యాందు లాంటి నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ‘పెద్ది’ నుంచి విడుదల చేసిన గ్లింప్స్ వీడియో కి విశేషమైన స్పందన లభించగా, మ్యూజిక్ విషయంలో రెహమాన్ మ్యాజిక్ ఎలా ఉండబోతుందో అనే ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి తరుణంలో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ గురించి ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది..
Also Read : Deepika Padukone : దీపికా కు మరో అరుదైన గౌరవం..
Also Read
- Husharu Pittalu OTT Release: అమెజాన్ ప్రైమ్‌లోకి 'హుషార్ పిట్టలు'.. బోల్డ్ టీనేజ్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
- Allari Naresh : కామెడీ స్టార్ 'అల్లరి నరేశ్' ఈసారైనా నవ్విస్తాడా?
- JR NTR : జూనియర్ ఎన్టీఆర్ హెల్త్ అప్డేట్.. కోలుకోవడానికి ఎంత టైమ్ పడుతుందంటే?
- Ashwatthama: షాహిద్ 'అశ్వత్థామ' ఎందుకు ఆగింది?.. ప్రభాస్ 'కల్కి' ప్రభావమే కారణమన్న నిర్మాత
ఇప్పటికే మేకర్స్ సినిమా విడుదల తేదీని 2025 మార్చి 27 గా అధికారికంగా ప్రకటించగా. తాజాగా ఈ మూవీ ఫస్ట్ సింగిల్ విడుదలకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంవత్సరం వినాయక చవితి సందర్భంగా ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయాలి అనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. కానీ ఈ వార్త పై మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ బజ్ చుట్టూ భారీ ఎగ్జైట్మెంట్ నెలకొంది.
తాజావార్తలు
-
Rahul Gandhi: రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట..
-
Husharu Pittalu OTT Release: అమెజాన్ ప్రైమ్‌లోకి ‘హుషార్ పిట్టలు’.. బోల్డ్ టీనేజ్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
AP Assembly 2026: నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు.. గ్రూప్-1 అక్రమాలపై ప్రత్యేకంగా చర్చ!
-
Allari Naresh : కామెడీ స్టార్ ‘అల్లరి నరేశ్’ ఈసారైనా నవ్విస్తాడా?
-
Marathi Test: మహారాష్ట్రలో 7,750 మంది ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు మరాఠీ పరీక్షలో ఫెయిల్.. ఇక లైసెన్స్ పరిస్థితి ఏంటి?
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్‌గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్‌బుక్‌లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!