క్రిష్ చేతులమీదుగా ‘పీనట్ డైమండ్’ ట్రైలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అభినవ్ సర్ధార్, రామ్ కార్తిక్, చాందిని తమిళరసన్, శాని సాల్మాన్, శెర్రి అగర్వాల్ ప్రధాన పాత్రలలో ఎఎస్పి మీడియా హౌస్, జివి ఐడియాస్ నిర్మిస్తున్న సినిమా ‘పీనట్ డైమండ్’. దీనికి వెంకటేష్ త్రిపర్ణ కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అందిస్తున్నారు. ఫస్ట్ లుక్, టీజర్ తో మంచి క్రేజ్ దక్కించుకున్న ఈ సినిమాకి బెంగాల్ టైగర్ ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. ఇక ఈ చిత్రంలో పాటను హీరో సుధీర్ బాబు రిలీజ్ చేశారు. ఆ పాట కూడా విశేష ఆదరణ లభించిందని, టీజర్ ని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రిలీజ్ రిలీజ్ చేశారని నిర్మాతలు అభినవ్ సర్ధార్, వెంకటేష్ త్రిపర్ణ చెప్పారు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ మూవీకి జె. ప్రభాకర రెడ్డి కెమెరామేన్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని దర్శకుడు క్రిష్ రిలీజ్ చేశారు. ‘పీనట్ డైమండ్’ టైటిల్ ఎంతో ఆసక్తిగా ఉందని, ట్రైలర్ కూడా బాగుందని, దర్శకుడు విజువల్స్ ని అద్భుతంగా ప్రెజెంట్ చేశారని, సినిమా హిట్ అయి దర్శక నిర్మాతలకు మంచి పేరు తీసుకురావాలని అంటున్నారు క్రిష్.
Also Read
- Tags
తాజావార్తలు
-
Ahmedabad: అహ్మదాబాద్‌ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
-
ZIM vs IND: జింబాబ్వేను వణికించిన టీమిండియా.. భారత్ ముందు 126 పరుగుల టార్గెట్!
-
Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
-
Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్‌కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
-
Paper Leaks: పంజాబ్‌లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?