Payal Radhakrishna: హే పాయల్ పాపా నువ్ కూడా ఇలా జాకెట్ లేకుండా ఫోజులిస్తే ఎలా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Payal Radhakrishna Hot Photoshoot Setting internet on Fire: అదేంటి పాయల్ పాప ఇప్పుడు గ్లామర్ ఒలకబోయడం ఏమిటి? అందులో వింత ఏముంది? అనుకుంటున్నారా. మీరు అనుకునే పాయల్ వేరు ఇప్పుడు మనం చూస్తే పాయల్ వేరు. పాయల్ రాధాకృష్ణ కన్నడ సినీ పరిశ్రమలో నటిగా సినీ రంగ ప్రవేశం చేసింది.

2019లో భిన్న అనే సినిమాతో హీరోయిన్గా మారిన ఆమె ఆ తర్వాత సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో సినిమాలు చేయడం మొదలుపెట్టింది. నిజానికి నటిగా మారే కంటే ముందే ఆమె అమెజాన్, సఫోల, ముస్లిం మ్యాట్రిమోనీ, బీమా బ్రదర్స్, రెక్సోనా వంటి సంస్థలకు యాడ్స్ చేసింది.

అంతేకాక తెలుగులో అలా నిన్ను చేరి, ప్రసన్న వదనం లాంటి సినిమాల్లో కూడా కనిపించింది. అయితే హోమ్లీ లుక్ లో కనిపిస్తూ ఉండే ఈ భామ సడన్‌గా ఒక్కసారిగా ఒక హాట్ ఫొటో షూట్ చేసింది.

రెడ్ కలర్ బ్రా టైప్ టాప్ తో సెగలు రేపే విధంగా ఒకపక్క క్లీవేజ్ షో చేస్తూ కనిపించింది. మరొక పక్క డెనిమ్ జీన్స్ ధరించి కుర్రాళ్లకు హార్ట్ ట్రీట్ ఇచ్చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి.

Also Read
- Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
- Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
- Tollywood: చివరి నిమిషంలో బీజీఎంల మార్పు.. పెద్ద సినిమాల్లో కొత్త తలనొప్పులు!
- Ramayana: "డాడీ.. నువ్వు రాముడిగా ఎందుకు చేయలేదు?".. యశ్‌తో కొడుకు ముచ్చట వైరల్!
తాజావార్తలు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
-
PV Sindhu Creates History : హైలో ఓపెన్‌లో సింధు చరిత్ర.. తొలి భారతీయ మహిళగా అరుదైన ఘనత
-
CM Revanth Reddy : 20 కోట్ల ఓట్ల తొలగింపుకు కేంద్రం కుట్ర.. మోదీని గద్దె దించే వరకు విశ్రమించం
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..