Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Pawan Kalyans Og Gets A Certificate After 17 Years Censor Completes With 154 Min Runtime Violence Cuts

They Call Him OG : ఏళ్ల తర్వాత మెగా హీరో సినిమాకి ‘A’ సర్టిఫికెట్.. ఇవే కట్స్

Published Date :September 22, 2025 , 6:58 pm
By Bhargav Chaganti
They Call Him OG : ఏళ్ల తర్వాత మెగా హీరో సినిమాకి ‘A’ సర్టిఫికెట్.. ఇవే కట్స్
  • Follow Us :
  • google news
  • dailyhunt

అనేక వాయిదాల అనంతరం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఓజీ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమాని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ రోజు సెన్సార్ సర్టిఫికేట్ ని మేకర్స్ కి అందించారు. ఇక సెన్సార్ సర్టిఫికేట్ ప్రకారం ఈ సినిమా 154 నిముషాల నిడివితో ఉంది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మెగా హీరోల సినిమాకి కొన్నేళ్ల తర్వాత ఏ సర్టిఫికేట్ లభించింది.

Also Read :OG : ఆ ముగ్గురి ఆశలు పవన్ కల్యాణ్‌ మీదే..

చివరిగా రామ్ చరణ్ తేజ నటించిన మగధీరా సినిమాకి మాత్రమే ఏ సర్టిఫికేట్ ఇచ్చారు ఆ తర్వాత మెగా హీరోలు నటించిన ఏ సినిమాకి కూడా ఏ సర్టిఫికేట్ రాలేదు సుమారు 17 ఏళ్ల గ్యాప్ తర్వాత ఏ సర్టిఫికేట్ రావడం గమనార్హం. ఇక ఈ సినిమాకి సంబంధించి సుమారు 8 కరెక్షన్స్ చెప్పింది సెన్సార్ బోర్డు. ముఖ్యంగా రక్తపాతాన్ని తగ్గించే విధంగానే ఈ సూచనలు ఉన్నాయి మొత్తం మీద సెన్సార్ బోర్డు సూచించిన సూచనల మేరకు ఒక నిమిషం 55 సెకండ్ల నిడివిగల షాట్స్ సినిమా టీం రిమూవ్ చేసింది. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఎమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్ మొదలగు వారు కీలక పాత్రలలో నటించారు. Censor

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 17 years gap Magadheera
  • A rating Mega heroes
  • censor corrections violence
  • DVV Entertainments Danayya
  • Emraan Hashmi key role

తాజావార్తలు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions