Pawan Kalyan: లుక్ మార్చిన పవన్ కళ్యాణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త లుక్‌లో దర్శనమిచ్చారు. రాజాగా పెనమలూరు మండలంలో ఒక సెలూన్ షాప్ ఓపెనింగ్‌కు ఆయన హాజరయ్యారు. ‘కొనిక’ పేరుతో పెనమలూరు మండలంలో ఏర్పాటు చేసిన సెలూన్‌ను ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. హైదరాబాద్‌లో ఇదే సెలూన్ రోడ్ నంబర్ 45, జూబ్లీహిల్స్‌లో చాలా కాలంగా నడుస్తోంది. సదరు వ్యక్తి పవన్ కళ్యాణ్‌కు అత్యంత సన్నిహితుడు కావడం, ఆయనతో పలు సినిమాలకు పనిచేసిన అనుభవం ఉండడంతో, ఆ పరిచయం రీత్యా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను ఈ ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు.
Also Read: Pawan Kalyan: సెలూన్‌ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్!
Also Read
- Sathyathil Sambhavichathu OTT: లంకె బిందెల కోసం తవ్వితే.. ఊరంతా షాక్ అయ్యే నిజం!.. ఓటీటీలోకి మలయాళ మిస్టరీ థ్రిల్లర్!
- Bloody Romeo : నాని 'బ్లడీరోమియో' షూటింగ్ స్టార్ట్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్
- Meenakshi Choudhary : 29 ఏళ్ల ఏజ్ గ్యాప్ హీరో సరసన హీరోయిన్గా నటిస్తున్న మీనాక్షిచౌదరి
- Theatre Releases: ఈ వారం థియేటర్లలో సౌత్ జాతర.. హారర్ నుంచి యాక్షన్ వరకు సందడే సందడి!
అయితే, పవన్ కళ్యాణ్ ఈ ప్రారంభోత్సవానికి సాదాసీదాగా ఒక టీ-షర్ట్ ధరించి రావడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే, అసలు విషయం ఏమిటంటే, పవన్ కళ్యాణ్ హెయిర్ స్టైల్ కూడా కొత్తగా కనిపిస్తోంది. ఆయన ఇప్పటికే ‘ఓజీ’ సినిమాకు సంబంధించి తన పార్ట్ షూటింగ్ పూర్తి చేశారు. త్వరలోనే ‘హరి హర వీరమల్లు’ సినిమా షూట్‌కు రెడీ అవుతున్నారు. ఈ లుక్ కాస్త భిన్నంగా అనిపిస్తుండడంతో, ‘హరి హర వీరమల్లు’ సినిమాకు సంబంధించిన లుక్ ఇదేనేమో అనే ప్రచారం జరుగుతోంది. అయితే, షూటింగ్ ప్రారంభమైతే కానీ దీన్ని ఖచ్చితంగా చెప్పలేము.
తాజావార్తలు
-
Kakinada Theft: కాకినాడలో విచిత్ర దొంగతనం.. క్షమాపణ లేఖ రాసి బంగారం తిరిగిచ్చిన యువకులు.. చివరకు!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
Mushrooms Sales: పుట్టగొడుగులకు భారీ డిమాండ్.. ఒక్క కట్ట రూ.500.. అయినా జోరుగా విక్రయాలు!
-
Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
ట్రెండింగ్
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!
-
ఒకే రీఛార్జ్‌లో Wi-Fi, TV, OTT.. నెలకు రూ.400 నుంచే..! Jio నుంచి కొత్త 3-in-1 హోమ్ ప్లాన్స్ అదుర్స్..
-
Refrigerator Tips : మీ రిఫ్రిజిరేటర్ పైన ఎప్పుడూ ఉంచకూడని 7 వస్తువులు ఇవే..!
-
కేంద్రం కీలక నిర్ణయం.. డీజిల్, పెట్రోల్, ATF ఎగుమతులపై భారీగా Windfall Tax పెంపు..!
-
Sachin Tendulkar Fielding: భారత్, పాకిస్థాన్ మ్యాచ్.. పాక్ జెర్సీలో బరిలోకి దిగిన సచిన్.. ఈ షాకింగ్ విషయం తెలుసా?