NTV Telugu Site icon

OTT – ఈ వారంలో స్ట్రీమింగ్ కానున్న ఓటీటీ సినిమాలు, వెబ్ సీరిస్ లిస్ట్…

Untitled Design (22)

Untitled Design (22)

ఎప్పటిలాగే ఈ వారం ఓటీటీ ప్రియులను అలరించేందుకు కొన్ని సూపర్ హిట్ సినిమాలు, పలు వెబ్ సిరిస్ లు స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్నాయి. వాటిలో నేచురల్ స్టార్  నాని నటించిన సరిపోదా శనివారం, నారా రోహిత్ లీడ్ రోల్ లో వచ్చిన ప్రతినిధి 2 చిత్రాలు స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి. ఇక తమిళ్, మలయాళం, హింది, ఇంగ్లీష్ వెబ్ సిరీస్ లు కూడా వచ్చేస్తున్నాయి. మీకు నచ్చిన మూవీస్ ను ఇంట్లో కూర్చుని చూస్తూ ఎంజాయ్ చేయండి.

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్  : 

ఇన్ సైడ్ ఔట్ 2 ( యానిమేషన్)- సెప్టెంబర్ 25

గ్రోటస్క్వైరీ (వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 26

తాజా ఖబర్ సీజన్ 2 (వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 27

అయిలా వై లాస్ మిర్రర్ ( వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 27

వాళై (తమిల్ )- సెప్టెంబర్ 27

 

నెట్‌ఫ్లిక్స్  : 

సరిపోదా శనివారం (తెలుగు )- సెప్టెంబర్ 26

నోబడీ వాంట్స్ దిస్ ( వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 26

బ్యాంకాక్ బ్రేకింగ్ (థాయ్)- సెప్టెంబర్ 26

రెజ్ బాల్ (ఇంగ్లీష్)- సెప్టెంబర్ 27

విల్ అండ్ హార్పర్ (ఇంగ్లీష్)- సెప్టెంబర్ 27

గ్యాంగ్ సీయాంగ్ క్రియేచర్ సీజన్ 2 ( వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 27

 అమెజాన్ ప్రైమ్ : 

స్కూల్ ఫ్రెండ్స్ సీజన్ 2 ( వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 25

స్త్రీ 2 (హిందీ )- సెప్టెంబర్ 27 (రూమర్ డేట్)

జీ5  : 

డిమోంటీ కాలనీ 2 ( తమిళ్)- సెప్టెంబర్ 27

లవ్ సితార (తెలుగు) – సెప్టెంబరు 27

జియో సినిమా : 

హానీమూన్ ఫొటోగ్రాఫర్ ( వెబ్ సిరీస్) – సెప్టెంబరు 27

ఆహా : 

బ్లింక్ (తమిళ డబ్బింగ్ మూవీ) – సెప్టెంబరు 25

ప్రతినిధి 2 (ఆహా )  – సెప్టెంబర్‌ 27