OG : భారీ ధరకు సేల్ అయిన ‘ఓజి’ ఓటీటీ రైట్స్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ” ఓజి (ఓజాస్ గంభీర )”..ఈ సినిమాను ప్రభాస్ సాహో ఫేమ్ యంగ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను డీవివి ఎనెర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవివి దానయ్య గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.పక్కా యాక్షన్ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ సినిమాలో పవన్ పవర్ఫుల్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనున్నాడు.ఈ సినిమా షూటింగ్ దాదాపు 75 శాతం పూర్తి అయింది.మిగిలిన కొద్దీ శాతం మూవీని పూర్తి చేసి ఈ సినిమాను సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్
ప్రకటించారు.
Read Also :Coolie : రజనీకాంత్ ‘కూలీ’ షూటింగ్ అప్డేట్ వైరల్..
Also Read
- Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
- SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
- Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
- Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
అయితే పవన్ రాజకీయాలలో పూర్తి బిజీ గా ఉండటంతో ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది.దీనితో పాటు పవన్ లైనప్ లో వున్నఅన్ని సినిమాల షూటింగ్స్ వాయిదా పడ్డాయి.అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ తరుపున భారీ మెజారిటీతో గెలిచినా పవన్ కు నేషనల్ వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.దీనితో పవన్ సినిమాలకు నేషనల్ వైడ్ గా బాగా డిమాండ్ పెరిగింది.పవన్ నటిస్తున్న “ఓజీ” ఓటిటి రైట్స్ ను ప్రముఖ ఓటిటి ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఏకంగా 92 కోట్ల రూపాయల భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం.
- Tags
- #OG
- #ott rites
- pawan kalyan
తాజావార్తలు
-
CDSCO: పదేపదే ట్యాబ్లెట్లు వాడుతున్నారా?
-
HMD Vibe2 Pro: 64ఎంపీ సోనీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. HMD కొత్త 5G ఫోన్.. అక్టోబర్ 8న లాంచ్..
-
Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
-
Explainer: మరిన్ని విపత్తులు తప్పవా?
-
Lava Smart Phone: 6000mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. లావా నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ లాంచ్..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!