WAR 2 : వార్ 2 రిలీజ్ పై అధికారిక ప్రకటన !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ నుండి విడుదలకు సిద్ధంగా ఉన్న పాన్ ఇండియా మూవీ ‘వార్ 2’. స్టార్ హీరో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా తెరకెక్కిన స్పై థ్రిల్లర్ మూవీ ‘వార్’, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలన విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా ‘వార్ 2’ వస్తోంది. కాగా ఈ మూవీలో హృతిక్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ ఈ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో ఏజెంట్ పాత్రలన్నింటి కంటే ఎన్టీఆర్ పాత్ర డిఫరెంట్‌గా ఉండనున్నట్లు సినీ వర్గాల సమాచారం. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో.. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నా ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉందట. అయితే తాజాగా భిమానులా ఎదురు చూపులకి పులిస్టాప్ పడింది.. అఫీషియల్‌గా ‘వార్ 2’ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ వచ్చింది.
Also Read: Phone: స్మార్ట్‌ఫోన్ వాడకుంటే.. పరిశోధనలో ఏం తేలింది తెలుసా !
Also Read
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది ఆగస్టు 14న థియేటర్లలో సంచలనం సృష్టించబోతుంది అంటూ పోస్ట్‌లో రాసుకొచ్చారు. దీంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేవు. ఇద్దరు పవర్ ఫుల్ హీరోస్‌ని ఒక్క తెరపై జంటగా కనిపిస్తే ఆ సందడి పీక్స్‌లో ఉంటుంది. ఈ పోస్ట్ చూడాగానే హృతిక్, ఎన్టీఆర్ పర్‌ఫార్మెన్స్ చూడడానికి రెండు కళ్లు సరిపోవు అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. నిజానికి ఈ చిత్రాన్ని ఇండిపెండెన్స్ డే స్పెషల్‌గా ఆగస్టు 14న రిలీజ్ చేస్తారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది. కానీ ఇటీవల హృతిక్ రోషన్‌కు గాయం కావడంతో షూటింగ్‌కు బ్రేక్ పడిందని.. అనుకున్న టైంకు మూవీ రిలీజ్ కాదేమో అనే అనుమానాలు నెలకొనాయి. కానీ ఎట్టకేలకి క్లారిటీ వచ్చేసింది.
తాజావార్తలు
-
CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు.. సీఎం చంద్రబాబు నాయుడు..
-
RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!