Site icon NTV Telugu

NTV Podcast: బన్నీతో అందుకే అంత క్లోజ్ రిలేషన్!

Allu Arjun Bunny Vasu

Allu Arjun Bunny Vasu

అల్లు అర్జున్ సన్నిహితుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన శ్రీనివాస్, బన్నీ వాసుగా మారారు. ఒకపక్క గీత ఆర్ట్స్ సంస్థ నిర్మించే సినిమాల్లో నిర్మాణ బాధ్యతలు తీసుకుంటూనే, సొంతగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆయన నిర్మాతగా మారి, “మిత్రమండలి” అనే సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీవీతో ప్రత్యేకంగా ఫోర్డ్ క్యాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే, “అల్లు అర్జున్‌తో మీకు ఇంత బాండింగ్ ఎలా ఏర్పడింది?” అనే ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ఆయన అనుమతించడం వల్లే అంత బాండింగ్ ఏర్పడిందంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక, మరిన్ని విషయాలు కూడా ఆయన పంచుకున్నారు. మీరు కూడా చూసేయండి.YouTube video player

Exit mobile version