NTR : జూనియర్ ఎన్టీయార్ లైనప్ మాములుగా లేదుగా..
- వరుస పాన్ ఇండియా సినిమాలకు తారక్ గ్రీన్ సిగ్నల్
- అందరు సూపర్ హిట్ సినిమాల దర్శకులే
- ప్రస్తుతానికి 5 సినిమాలు లైన్ లో ఉన్నట్టు సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 27న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ప్రమోషన్ లో భాగంగా తారక్ తదుపరి సినిమాల గురించి వెల్లడిస్తున్నారు.
Also Read : Devara : దేవర సెకండ్ ట్రైలర్ ఆలస్యం.. కారణం ఏంటంటే..?
Also Read
- AAA Cinemas Vizag: ఈసారి పుష్పరాజ్‌ని కలవడం కష్టమే.. వైజాగ్ AAA ఓపెనింగ్‌కు ఫ్యాన్స్‌కు నో ఎంట్రీ!
- Shahid Kapoor: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్! AA23లో ఆ బాలీవుడ్ హీరో ఎంట్రీ?
- Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
- Varun Tej: ఆ హీరోయిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో చెప్పిన వరుణ్ తేజ్!
ప్రస్తుతం తారక్ చేతిలో నాలుగు ఐదు సినిమాలకు పైగానే లైనప్ లో ఉన్నాయని తెలుస్తోంది. ఒకవైపు దేవర సినిమా చేస్తుండగానే మరో వైపు హృతిక్ రోషన్, ఎన్టీయార్ కాంబోలో తెరకెక్కుతున్న వార్ 2 సినిమాలోనూ నటిస్తున్నాడు. ఈ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టనున్నాడు యంగ్ టైగర్. ఇదిలా ఉండగా ప్రముఖ కన్నడ దర్శకుడు కేజిఎఫ్ వంటి చిత్రాలు తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. వీరిద్దరి కాంబినేషన్లో రానున్న సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇటీవల దేవర ప్రమోషన్స్ లో భాగంగా తారక్ వెట్రిమాన్ తో సినిమా చేస్తానని ప్రకటించాడు. వెట్రిమారన్ కూడా తారక్ కు ఇప్పటికే కథ వినిపించానని కూడా తెలిపాడు. ఇక అలాగే మరొక తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో కూడా నటిస్తానని తెలిపాడు తారక్. ఇక టాలీవుడ్ సెన్సషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తోను ఎన్టీఆర్ మూవీ రానుందని తెలుస్తోంది. వీటితో పాటు సంజయ్ లీల బన్సాలి దర్శకత్వంలోను ఓ సినిమా చేయనున్నాడు టైగర్.
తాజావార్తలు
-
Jobs In Hydraa: హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆగస్టు 8, 9 తేదీల్లో నేరుగా ఎంపిక ప్రక్రియ..
-
Pakistan: పిల్లలపై అత్యాచారం, ట్రాఫికింగ్ నిందితుడు.. PoK ఎన్నికల్లో గెలుపు..
-
Mohan Bhagwat: స్వలింగ వివాహాలపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
-
Agni-4 Ballistic Missile: పాకిస్తాన్ మొత్తం భారత పరిధిలో.. అగ్ని-4 మిస్సైల్ సక్సెస్..
-
Forbes Best Under a Billion 2026: చైనాకు ఒక్క అడుగు దూరంలో భారత్.. ఫోర్బ్స్ జాబితాలో టాప్-200లో 27 సంస్థలు
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!