NBK 111 Update: బాలయ్య సరికొత్త మేకోవర్.. ఈసారి డబిడదిబిడే!
- 'NBK 111' నుంచి సాలిడ్ అప్డేట్
- మార్చి 6 నుంచి రెగ్యులర్ షూటింగ్
- భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో షూటింగ్ మొదలు
- బాలయ్య బాబు సరికొత్త మేకోవర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘NBK 111’ చిత్రానికి సంబంధించి సాలిడ్ అప్డేట్ ఒకటి బయటికొచ్చింది. ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ‘గాడ్ ఆఫ్ మాసెస్’ బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం.. మార్చి 6 నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించుకోనుంది. భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో షూటింగ్ మొదలు పెట్టనున్నట్టుగా సమాచారం. ఈ చిత్రంలో బాలకృష్ణ మునుపెన్నడూ చూడని విధంగా ఒక అండర్‌వరల్డ్ డాన్ పాత్రలో కనిపించబోతున్నారట.
ముంబై మాఫియా నేపథ్యంతో సాగే ఈ యాక్షన్ అడ్వెంచర్ కోసం దర్శకుడు గోపీచంద్ మలినేని ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. అయితే రెండు రోజుల క్రితం బాలయ్యపై ప్రత్యేకంగా లుక్ టెస్ట్ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ లుక్ టెస్ట్‌లో బాలయ్య డిఫరెంట్ గెటప్పులు ట్రై చేశారని, సినిమా కోసం ఆయన సరికొత్త మేకోవర్ కాబోతున్నారని వినికిడి. పాత్ర డిమాండ్ మేరకు కాస్త స్లిమ్‌గా మారాలని దర్శకుడు సూచించడంతో.. బాలయ్య ప్రస్తుతం తన శరీరాకృతిని మార్చుకునే పనిలో బిజీగా ఉన్నారట. డాన్ పాత్ర కోసం ప్రత్యేకంగా కసరత్తులు చేస్తున్నారట.
Also Read
Also Read: CJI Surya Kant : న్యాయవాదులు సరిగ్గా ఆలోచిస్తేనే.. ప్రజలకు సరైన న్యాయ జరుగుతుంది!
NBK 111 చిత్రంలో అగ్ర కథానాయిక నయనతార హీరోయిన్గా నటిస్తోంది. నిజానికి ఈ సినిమాకు ముందుగా అనుకున్న కథ వేరు. కానీ బడ్జెట్ కారణంగా ఆ కథను పక్కకు పెట్టారు. ఆ సినిమాలో హీరోయిన్గా నయన తారను తీసుకున్నారు. కానీ ఇప్పుడు మారిన కథలో ఆమె ఉండే ఛాన్స్ లేదని అన్నారు. చివరకు అందులో నిజం లేదని తెలిసింది. బాలయ్య-నయనతార కాంబినేషన్లో వస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ కావడంతో.. ఎన్బీకే 111 పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
తాజావార్తలు
-
Rajasthan: పదవీ విరమణకు ఒకరోజు ముందు షాక్.. ఉద్యోగాన్ని కోల్పోయిన టీచర్.. కారణం తెలిస్తే..!
-
ICC T20 Rankings: వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించినా తగ్గేదేలే.. అగ్రస్థానంలో తెలుగు బిడ్డ..
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్.. పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారంటూ అభిమానులు ఆందోళనలు.!
-
Kris Srikanth: తిలక్ వర్మది పెద్ద స్వార్థం.. అతడి కోసం మాత్రమే మ్యాచ్ ఆడాడు.. సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!