Nani : సెప్టెంబరు 5న ముహూర్తానికి నేచురల్ స్టార్ రెడీ.. దర్శకుడు ఇతనే..
- నేచురల్ స్టార్ కు వరుస విజయాలు
- నిర్మాతగా హీరోగా నాని ఫుల్ బిజీ
- మరో సినిమా మొదలుపెట్టబోతున్న నాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచురల్ స్టార్ నాని టాలీవుడ్ యంగ్ హీరోలలో వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. తాజాగా రిలీజైన సరిపోదా శనివారం తో సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతోంది. దసరా, హాయ్ నాన్న తాజగా సరిపోదా శనివారంతో హ్యాట్రిక్ హీరోగా పేరుతెచ్చకున్నాడు నాని. నాచురల్ స్టార్ సీనిమా అంటే మినిమం గ్యారెంటీ అన్న పేరు సంపాదించాడు ఈ కుర్ర హీరో.
Also Read: Nayan Sarika: డిగ్రీ పరీక్షలు రాస్తూనే.. సినిమా షూటింగ్లో పాల్గొన్న హీరోయిన్..
Also Read
- Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
- Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
- Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
- Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
‘సరిపోదా శనివారం’ సినిమా నుండి బయటకు వచ్చాడు నాని. సో ఇక నాని నెక్ట్స్ సినిమా ఏంటనేది ఇంకా క్లారిటీ రాలేదు. టాలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం నాని తన నెక్ట్స్ సినిమాలో ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్టు వార్తలు అందుతున్నాయి. నాని నిర్మాతగా శైలేష్ కొలను దర్శకత్వంలో HIT ఫ్రాంచైజ్ తీసుకువచ్చాడు. మొదటి పార్ట్ లో యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించగా, రెండవ పార్ట్ లో అడివి శేష్ నటించాడు. మొదటి రెండు భాగాలు హిట్ కావడంతో హిట్ 3ని నిర్మించనున్నారు.ఈ దఫా పోలీస్ క్యారక్టర్ లో నాచురల్ స్టార్ నాని నటించబోతున్నాడని తెలుస్తోంది. ఇందుకు సంబందించిన పూజ కార్యక్రమాలను సెప్టెంబరు 5న మొదలు పెట్టనున్నట్టు యూనిట్ సభ్యుల సమాచారం. మరోవైపు నాని నిర్మాతగా వాల్ పోస్టర్ బ్యానర్ లో మరో సినిమా స్టార్ట్ చేసాడు. బలగం చిత్రంతో నటుడిగా ఆకట్టుకున్న ప్రియదర్శి హీరోగా కోర్ట్ ‘స్టేట్ vs ఏ నోబడి’ అనే చిత్రాన్ని స్టార్ట్ చేసాడు. ఇటు హీరోగా అటు నిర్మాతగా ఫుల్ బిజీగా ఉన్నాడు నేచురల్ స్టార్.
తాజావార్తలు
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!