Nani : ‘ది ప్యారడైజ్’ నుండి మరో పోస్టర్ రిలీజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచురల్ స్టార్ నాని ప్రజంట్ హీరోగా, నిర్మాతగా ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. చివరగా ‘దసరా’ మూవీతో వచ్చిన నాని ప్రజంట్ వరుస సినిమాలు లైన్ పెట్టాడు. అందులో ‘ది ప్యారడైజ్’ మూవీ ఒకటి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి, ఇటీవల విడుదలైన టైటిల్ గ్లింప్స్ లో నాని తన లుక్ తో షాక్ ఇచ్చాడు. రెండు జడలతో రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపించిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘చరిత్రలో అందరూ చిలకలు, పావురాల గురించి రాసిర్రు గానీ, గదే జాతిలో పుట్టిన కాకుల గురించి రాయలేదు. ఇది కడుపు మండిన కాకుల కథ. జమానా జమానా కెళ్లి నడిచే శవాల కథ. అమ్మ రొమ్ములో పాలు లేక రక్తం బోసి పెంచిన ఓ జాతి కథ’ అంటూ వీడియోలో వినిపించిన వాయిస్ ఓవర్, అందులో కనిపించిన విజువల్స్ ఎంతో ఆకట్టుకున్నాయి. దీంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.
Also Read: Star directors : బాలీవుడ్‌ని మోతమోగిస్తున్న సౌత్ డైరెక్టర్స్
Also Read
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
- Krithi Shetty: కోలీవుడ్‌లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
- Suhas : సముద్రంలో పడ్డ పీటర్ హెయిన్ .. పైకి లాగాబోతే షాక్!
- Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
ఇక ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషలతో పాటు ఇంగ్లిష్, స్పానిష్ లాంటి విదేశీ భాషల్లోనూ, వచ్చే ఏడాది మార్చి 26న ఒకేసారి విడుదల కానుంది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నా ఈ మూవీకి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్ అవినాశ్ కొల్లా పనిచేస్తున్నారు. అయితే ఈ రోజు మార్చి 26 కావడంతో.. తాజాగా మూవీ టీం సోషల్ మీడియాలో ‘ది ప్యారడైజ్’ నుండి ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో నాని వైల్డ్‌గా కనింపించాడు. ఈ రోజుతో ఇంకా 365 డేస్ మాత్రమే అనే క్యాప్షన్ తో ప్రజంట్ ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
365 Days/రోజులు.#TheParadise pic.twitter.com/jITmj1Cq9e
— Nani (@NameisNani) March 26, 2025
తాజావార్తలు
-
Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
-
BRICS: భారత్‌కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
-
Ponguleti Srinivas Reddy : భూభారతి వెనుక అసలు కథ ఇదే.. సభలో మంత్రి సంచలన ఆరోపణలు
-
Mayawati: బీఎస్పీ వారసత్వంలో మాయావతి ఊహించని ట్విస్ట్.. అన్న కొడుకులకు నో ఛాన్స్! మేనకోడలికి రెడ్ కార్పెట్..
-
PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్‌లో జాయిన్ అయితే చాలు..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!