Naga Vamsi: ఇలాంటి యాటిట్యూడ్ ఉన్నోడితో సినిమా ఎలా చేస్తానో అనుకున్నా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగులో మోస్ట్ వైరల్ నిర్మాత ఎవరు అంటే వెంటనే గుర్తొచ్చే పేరు నాగవంశీ. తన బాబాయ్ సూర్యదేవర చిన్నబాబు హారిక హాసిని క్రియేషన్స్‌లో కీలకంగా వ్యవహరించిన నాగవంశీ, తర్వాత స్వయంగా సితార ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్ స్థాపించి యూత్‌ఫుల్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా ఆయన విజయ్ దేవరకొండ హీరోగా ‘కింగ్డమ్’ అనే సినిమా చేస్తున్నాడు. శ్రీలంక నేపథ్యంలో సాగబోతున్న ఈ కథకు సంబంధించిన గ్లిమ్స్ ఇటీవల రివీల్ చేయగా, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా, దేవరకొండతో అనుభవాన్ని పంచుకుంటూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు నాగవంశీ.
Also Read : Amala Paul : నేను హీరోయిన్ని అనే విషయం నా భర్తకి చెప్పలేదు..
Also Read
- Keerthy Suresh : వరుస ఫ్లాప్స్ నుంచి బయటపడేనా?.. కీర్తి సురేష్ ఆశలన్నీ ఆ సినిమాలపైనే!
- Jailer 2 కలెక్షన్ల సునామీ.. తొలిరోజే రూ.125 కోట్లు.. అయినా ఆ రెండు సినిమాల రికార్డులు సేఫ్..!
- Ranabaali Review: రణబాలి రివ్యూ..
- Movies Sequel Trend: సినిమాల్లో సీక్వెల్స్ శకం.. రెండు భాగాలతో ఆగని కథలు.! పార్ట్ 3, పార్ట్ 4 లంటూ మాస్టర్ ప్లాన్..
‘విజయ్ దేవరకొండ తెలుగు సినీ పరిశ్రమలో బాగా అపార్థం చేసుకునే వ్యక్తులలో మొదటి వరుసలో ఉంటాడు. మా మొదటి మీటింగ్‌కు ముందు నేనూ గౌతమ్, అసలు ఇలాంటి ఆటిట్యూడ్ ఉన్న హీరోతో ఎలా సినిమా చేయాలా అని ఆలోచించేవాళ్లం. కానీ, ఒక్కసారి విజయ్‌ని కలిసాక ఆ ఆలోచనలన్నీ మారిపోయాయి. విజయ్ చాలా మర్యాదగా మాట్లాడే, అతి తక్కువ మందిలో ఒకడు. స్టేజ్ మీద మైక్ పట్టుకున్నప్పుడు ప్రపంచం చూసేది వేరు, నిజమైన విజయ్ వేరు. విజయ్ దేవరకొండ పుట్టినరోజుకు శుభాకాంక్షలు’ అంటూ ఆయన రాసుకొచ్చాడు.
One of the most misunderstood people in the industry, @TheDeverakonda . Before our first meeting, @gowtam19 and I used to wonder how we’d make a film with a hero with such a strong attitude. But after meeting you, all those thoughts changed. You're one of the most soft-spoken and… pic.twitter.com/z4QZZdoSCb
— Naga Vamsi (@vamsi84) May 9, 2025
తాజావార్తలు
-
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై కోర్టు సమన్లు..
-
YCP Office Fire: వైసీపీ ఆఫీసుకు నిప్పుపెట్టిన టీడీపీ కార్యకర్తలు.. పలువురికి గాయాలు, 10 వాహనాలు దగ్ధం!
-
Sai Krishna Custodial Death: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. రంగంలోకి సీబీఐ.!
-
Rajnath Singh: బంగ్లాదేశ్ తరహా అస్థిరతను సృష్టించేందుకు కుట్ర?.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
Mobile Sales: అమ్మో.. స్మార్ట్ ఫోన్..! అంత పెట్టి కొనలేం బాబోయ్
ట్రెండింగ్
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!