తెలుగులో మోస్ట్ వైరల్ నిర్మాత ఎవరు అంటే వెంటనే గుర్తొచ్చే పేరు నాగవంశీ. తన బాబాయ్ సూర్యదేవర చిన్నబాబు హారిక హాసిని క్రియేషన్స్‌లో కీలకంగా వ్యవహరించిన నాగవంశీ, తర్వాత స్వయంగా సితార ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్ స్థాపించి యూత్‌ఫుల్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. �