మురళీశర్మకు నట విశిష్ట బిరుదు ప్రదానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రంగస్థల నాటిక, నాటక కళాకారుల అభ్యున్నతి సాంస్కృతిక సంస్థ కళల కాణాచి. దీని వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రముఖ సినీ రచయిత బుర్రా సాయి మాధవ్. ఆయన ఆధ్వర్యంలో తెనాలి లో నిర్వహించిన సాంఘిక నాటక పోటీల ముగింపు సందర్భంగా న్యాయ నిర్ణేత గా ప్రముఖ సినీ నటుడు మురళీ శర్మ పొల్గాన్నారు. ఈ సందర్భంగా కళల కాణాచి, వేద గంగోత్రి సంస్థలు ఆయనను ఘనంగా సత్కరించి ‘నట విశిష్ణ’ బిరుదును ప్రదానం చేసి సన్మానించాయి. తెనాలి వ్యాస్తవ్యులు, ప్రముఖ నిర్మాత, వ్యాపారవేత్త దాసరి కిరణ్ కుమార్ ఈ సభలో మురళి శర్మను గజమాలతో సన్మానించారు. సెలెబ్రెటీ బుక్ ఆఫ్ రికార్డ్స్ డైరెక్టర్లు జి.వి.యన్ వరప్రసాద్, విస్సు సెలబ్రిటీ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం కల్పిస్తూ రంగస్థల కళాకారుడిగా రంగస్థల నటులను ప్రోత్సహించటానికి శ్రమ తీసుకుని ముంబై నుండి తెనాలి వచ్చిన మురళి శర్మకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Also Read
- Forbes India: అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. ఫోర్బ్స్ కవర్‌పై ఐకాన్ స్టార్!
- Janhvi Kapoor Marriage : జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్ పెళ్లి చేసుకున్నారా?
- Ranabaali Release Date: రష్మికతో కలిసి విజయ్ విశ్వరూపం.. అక్టోబర్ 16న వరల్డ్‌వైడ్‌గా ‘రణబాలి’ గ్రాండ్ రిలీజ్!
- Mandadi Teaser: ‘మండాడి’ టీజర్ చూశారా? సుహాస్, సూరి ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది!
- Tags
- Murali Sharma
- Tollywood
తాజావార్తలు
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
-
Kia Carens: మారుతికి కియా భారీ షాక్.. 7-సీటర్ కేరెన్స్‌లో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ
-
Forbes India: అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. ఫోర్బ్స్ కవర్‌పై ఐకాన్ స్టార్!
-
PM Modi: గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయం.. ‘ఖేలో ఇండియా’ విజన్‌ను స్పష్టం చేసిన మోడీ
-
India U19 Squad: వారసులు వచ్చేసారు.. ఆస్ట్రేలియాతో U19 సిరీస్‌కు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులకు చోటు..!
ట్రెండింగ్
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్‌ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్‌తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!