Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Mowgli Movie Box Office Success Roshan Kanakala Proves Content Is King In Tollywood

Mowgli : ప్రాఫిట్ జోన్లోకి పీపుల్ మీడియా ‘మోగ్లీ’

Published Date :December 20, 2025 , 9:57 pm
By Bhargav Chaganti
Mowgli : ప్రాఫిట్ జోన్లోకి పీపుల్ మీడియా ‘మోగ్లీ’
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలుగు సినీ పరిశ్రమలో మళ్ళీ ‘కంటెంట్’ రాజ్యమేలుతోంది. స్టార్ పవర్ కంటే కథా బలమే మిన్న అని నిరూపిస్తూ, యువ నటుడు రోషన్ కనకాల నటించిన ‘మోగ్లీ’ బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తోంది. పెద్ద సినిమాల హోరులో కూడా ఒక చిన్న సినిమా ఇంతటి ఘనవిజయాన్ని అందుకోవడం ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది. సాధారణంగా చిన్న సినిమాలకు థియేటర్ల వద్ద ఆదరణ లభించడం ఈ రోజుల్లో కత్తిమీద సాము లాంటిది. కానీ, ‘మోగ్లీ’ సినిమా కేవలం ఏడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కును చేరుకోవడమే కాకుండా, ప్రాఫిట్ జోన్‌లోకి ప్రవేశించింది.

Also Read :Andhra King Thaluka OTT Release: ఓటీటీలోకి ‘ఆంధ్ర కింగ్ తాలూకా’… స్ట్రీమింగ్ ఏ రోజున అంటే!

ఈ సినిమా బడ్జెట్ సుమారు 8 కోట్ల రూపాయలు. థియేట్రికల్ రన్ మరియు నాన్-థియేట్రికల్ (ఓటిటి, శాటిలైట్) హక్కుల ద్వారా ఇప్పటివరకు దాదాపు 10 కోట్ల రూపాయల మార్కును తాకింది. రెండో వారంలోకి అడుగుపెడుతున్నా, థియేటర్ల వద్ద ఈ సినిమా జోరు తగ్గకపోవడం విశేషం. ఈ సినిమా విజయంతో రోషన్ కనకాల టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. గత చిత్రాలతో పోలిస్తే, ‘మోగ్లీ’లో ఆయన నటనలో ఎంతో పరిణతి కనిపిస్తోంది. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లలో రోషన్ జీవించారు. లవ్ స్టోరీలో ఉండే పెయిన్‌ను, ఎమోషన్‌ను పండించడంలో ఆయన సఫలీకృతమయ్యారు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో ఆయన నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది.

Also Read :Sandeep Reddy Vanga: ‘ధురంధర్‌’పై సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రివ్యూ!

సినిమా విజయంలో విలన్ పాత్ర పోషించిన బండి సరోజ్ కుమార్ పాత్రను విస్మరించలేం. హీరో పాత్రకు ధీటుగా, అత్యంత ఇంటెన్సిటీతో ఆయన పండించిన విలనిజం సినిమాకు వెన్నుముకగా నిలిచింది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను థ్రిల్ కి గురిచేస్తోంది. పరిమిత బడ్జెట్‌లో క్వాలిటీ సినిమాను ఎలా తీయవచ్చో దర్శకుడు సందీప్ రాజ్ మరోసారి నిరూపించారు. కథలోని ఆత్మను దెబ్బతీయకుండా, సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో సినిమాను తెరకెక్కించి ఆకట్టుకున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేతలు టి.జి. విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ కంటెంట్‌ను నమ్మి చేసిన ఈ ప్రయోగం సక్సెస్ అవ్వడం, రాబోయే చిన్న సినిమాలకు ఒక పెద్ద బూస్ట్ అని చెప్పవచ్చు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bandhi Saroj Kumar villain
  • content driven Telugu cinema
  • Mowgli movie box office
  • Mowgli movie review
  • People Media Factory films

తాజావార్తలు

  • Astrology: ఏప్రిల్‌ 6, సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్

  • Bhuvneshwar Kumar: ఐపీఎల్ చరిత్రలో తొలి ఫాస్ట్ బౌలర్‌గా.. భువనేశ్వర్ కుమార్ అరుదైన రికార్డు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions