తేజేశ్విని నందమూరి సమర్పకురాలిగా సుధాకర్ చెరుకూరి ఎస్‌ఎల్‌వి సినిమాస్ & లెజెండ్ ప్రొడక్షన్స్‌పై ప్రశాంత్ వర్మతో మోస్ట్ అవెయిటెడ్ లాంచ్‌ప్యాడ్ ఫిల్మ్ ప్రీ-ప్రొడక్షన్ సమయంలో నందమూరి మోక్షజ్ఞ న్యూ లుక్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ప్రముఖ నటుడు నందమూరి తారక రామారావు మనవడు మరియు నటుడు, రాజకీయవేత్త నందమూరి బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ, ఇటీవలి హనుమాన్ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాకు దర్శకత్వం వహించిన క్రియేటివ్ జెమ్ ప్రశాంత్ వర్మ…