మోహన్‌లాల్ ‘మరక్కర్’ కొత్త విడుదల తేదీ వచ్చేసింది
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోహన్‌లాల్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘మరక్కర్’.. లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ అనేది టాగ్ లైన్.. ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు. 16వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ సినిమా ఇటీవల ప్రకటించిన జాతీయ పురస్కారాల్లో పలు విభాగాల్లో విజేతగా నిలిచింది. ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా.. కరోనావల్ల ఈ చిత్రం మరోసారి వాయిదా పడింది. మలయాళంతోపాటు తెలుగు, హిందీ తదితర భాషల్లో ఆగస్టు 12న ఈ చిత్రాన్ని అధికారికంగా విడుదల చేయాలనుకున్నట్లుగా పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రంలో కీర్తీ సురేష్, అర్జున్, మంజు వారియర్, కల్యాణీ ప్రియదర్శన్ కీలక పాత్రలలో నటించారు.
Also Read : శేఖర్ కమ్ముల, ధనుష్ కలయికలో త్రిభాషా చిత్రం
Also Read
- Nithiin: టాలీవుడ్లో సరికొత్త కాంబినేషన్.. నితిన్, రుక్మిణి వసంత్‌ను కలుపుతున్న నాని!
- Nandamuri Mokshagna : బాలయ్య వారసుడి కోసం సందీప్ రెడ్డి వంగా?
- Censor Issues : జననాయగన్‌కు సెన్సార్ బోర్డ్ లైన్ క్లియర్.. ఇక టాక్సిక్ పరిస్థితి ఏంటి?
- Snakranthi Fight : అనిల్ రావిపూడికి పోటీగా పొంగల్ రేస్ లో 'వీరాధి వీరులు'
తాజావార్తలు
-
Tamil Nadu: కాంగ్రెస్ ద్రోహం చేసింది, విజయ్‌తో చేతులు కలిపేది లేదు: డీఎంకే.
-
KTR : నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతావా.. రక్త పిశాచీ.?
-
US-Iran War: ప్రభుత్వం vs మిలిటరీ.. హార్ముజ్ అంశంపై ఇరాన్లో అంతర్గత విభేదాలు..
-
Nithiin: టాలీవుడ్లో సరికొత్త కాంబినేషన్.. నితిన్, రుక్మిణి వసంత్‌ను కలుపుతున్న నాని!
-
Earthquake: బంగాళాఖాతంలో 4.5 తీవ్రతతో భూకంపం.. ఆంధ్రలో ప్రకంపనలు..
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..