Munna Bhaiya: ‘మున్నాభయ్య’ ఈజ్ బ్యాక్.. దివ్యేందు శర్మ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొంతమంది నటులకు స్టార్ ఇమేజ్ లేకపోయినా, వాళ్లు పోషించే ఒక్క పాత్రే వారి జీవితాన్ని మార్చేస్తుంది. ‘మిర్జాపూర్’ వెబ్ సిరీస్‌లో ‘మున్నాభయ్య’గా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దివ్యేందు శర్మ విషయంలో ఇదే జరిగింది. ప్రస్తుతం ఆయన వెబ్ సిరీస్‌లతో పాటు వెండితెరపై, ముఖ్యంగా టాలీవుడ్‌పై గట్టిగా ఫోకస్ పెట్టారు. తాజాగా విడుదలైన ‘మిర్జాపూర్ ది మూవీ’ టీజర్లో మున్నాభయ్య లుక్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ 4న హిందీతో పాటు తెలుగులోనూ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
ఇదిలా ఉంటే, దివ్యేందు శర్మ టాలీవుడ్లో క్రేజీ ప్రాజెక్టులతో బిజీ అవుతున్నారు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘పెద్ది’లో ‘రామ్ బుజ్జి’ అనే పవర్ఫుల్ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో నటించి మంచి పేరు సంపాదించాడు. దీనితో పాటు వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కనున్న క్రేజీ మూవీ ‘ఆదర్శ కుటుంబం: హౌస్ నెంబర్ 47’లో కూడా దివ్యేందు ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాలతో పాటు ఓటీటీలో ‘గ్లోరీ’, ‘సాలీ మొహబ్బత్’ వంటి సిరీస్‌లతో దూసుకుపోతున్న ఈ నటుడు టాలీవుడ్లో విలన్‌గా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!