Mia Khalifa: మోసం చేసి పోర్న్ స్టార్ ని చేశాడు.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన మియా ఖలీఫా
- మోసం చేసి పోర్న్ స్టార్ ని చేశాడు
- షాకింగ్ విషయాలు బయటపెట్టిన మియా ఖలీఫా
- 21 ఏళ్ల వయసులో 2014లో పోర్న్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మియా ఖలీఫా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mia Khalifa Reveals the Facts Becoming Adult Star: మియా ఖలీఫా చాలా పాపులర్ పోర్న్ స్టార్. అయితే, ఆమె ఇప్పుడు అడల్ట్ ఇండస్ట్రీని వదిలి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారింది. అయితే ఆమె పోర్న్ స్టార్ ఎలా అయిందో తెలుసా? ఆమె పూర్తి కథ మీకోసం. ఒకప్పుడు అత్యంత పాపులర్ పోర్న్ స్టార్‌లలో ఒకరిగా ఉన్న మియా ఖలీఫా ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఉంది. అయితే తాను పోర్న్ స్టార్ అవ్వాలని ఎప్పుడూ కోరుకోలేదని చెప్పింది. మియా ఖలీఫా చెబుతున్న దాని ప్రకారం, ఆమె తన కెరీర్‌ను మోడల్‌గా ప్రారంభించింది. ఒక మోడలింగ్ అసైన్‌మెంట్ ఆమెను ఈ పోర్న్ ఊబిలోకి నెట్టేసిందట. బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన మియా నేను పోర్న్ చేయడానికి ఎవరి అంగీకారం పొందలేదు. మీరు చాలా అందంగా ఉన్నారు, న్యూడ్ మోడలింగ్ చేయమని అడిగారు. మియా చెబుతున్న దాని ప్రకారం, ‘మీ శరీరం అందంగా ఉంది, మీరు న్యూడ్ మోడలింగ్ చేయాలని అడిగారట.
Ragini Dwivedi : వాష్‌రూమ్‌కి వెళ్లలేక, బట్టలు మార్చుకోలేక నరకం.. రాగిణి సంచలన వ్యాఖ్యలు
Also Read
శరీరాన్ని టచ్ చేయరు కదా, నగ్నంగా చూపించడంలో తప్పేముంది అనుకుని అలా న్యూడ్ మోడలింగ్ మొదలు పెట్టా. నేను స్టూడియోకి వెళ్ళినప్పుడు ప్రతిదీ గౌరవప్రదంగా ఉంది. అందరూ బాగున్నారు, ఎటువంటి సందేహం రాలేదు. ఇక న్యూడ్ మోడలింగ్ కాంట్రాక్ట్ సంతకం చేయడానికి వెళ్లి అగ్రిమెంట్ చదవకుండానే పోర్న్ సినిమాపై సంతకం చేసిందట. న్యూడ్ మోడలింగ్ పేరుతో అడల్ట్ వీడియోలు చేయించేందుకు ఆమెను మోసం చేశారు. నన్ను ఉపయోగించుకునేందుకు కుట్ర జరుగుతోందని తెలిసి అధైర్యపడకుండా నీలి చిత్రాల్లో నటించాను. అప్పుడు నేను నా స్వంత నిర్ణయాలు తీసుకున్నాను. కొద్ది రోజుల్లోనే పోర్న్‌స్టార్‌గా మారా, జనంలోకి వెళ్లినప్పుడు చాలా చెడ్డగా చూసేవారు. దీంతో ఒత్తిడికి గురై అనారోగ్యానికి గురయ్యానని ఆమె పేర్కొంది. మియా ఖలీఫా 21 ఏళ్ల వయసులో 2014లో పోర్న్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అయితే మూడు నెలల తర్వాత అందులోంచి బయటపడింది. అయితే ఆమె X-రేటెడ్ వీడియోలు ఇప్పటికీ చాలా వైరల్ అవుతూనే ఉంటాయి.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!