Meenakshi Choudhary : 29 ఏళ్ల ఏజ్ గ్యాప్ హీరో సరసన హీరోయిన్గా నటిస్తున్న మీనాక్షిచౌదరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మిస్ ఇండియా, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ రన్నరప్‌గా గుర్తింపు తెచ్చుకున్న మీనాక్షి… ‘హిట్-2’, ‘లక్కీ భాస్కర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘అనగనగా ఒక రాజు’ సినిమాలతో తనకంటూ మార్కెట్ ఏర్పరుచుకుంది. ఇప్పుడు బాలీవుడ్లో హీరోయిన్గా పెద్ద అవకాశం దక్కించుకుంది. కానీ ఆమె నటన కంటే… అక్షయ్ కుమార్‌తో ఉన్న వయసు తేడాపైనే చర్చ ఎక్కువగా జరగడం చర్చనీయాంశమైంది.
అయితే ఈ విమర్శ బాలీవుడ్ కి కొత్త కాదు. టాలీవుడ్లో కూడా ఇలాంటి చర్చలు గతంలో జరిగాయి. సీనియర్ హీరోల సరసన యువ హీరోయిన్లు నటించడం ఇప్పుడు కామన్ అయిపోయింది. ఇదే మీనాక్షీ, వెంకటేష్ తో 36 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. అయినా సంక్రాంతికి వస్తున్నాంలో ప్రియురాలిగా చేసింది కదా?, అందుకే సోషల్ మీడియాలో కొందరు “ఏజ్ గ్యాప్ కంటే కథకు ఆ జోడీ అవసరమా? అని చూడాలి తప్పా ఏజ్ గ్యాప్ పెద్ద మ్యాటర్ కాదనీ సమర్ధిస్తున్నారు. ఇదిలా ఉంటే… మీనాక్షి చౌదరి మాత్రం తన కెరీర్‌ను కరెక్ట్ పాత్ లో ప్లాన్ చేసుకుంటున్నట్టే కనిపిస్తోంది. బ్రేక్ లేకుండా ఎక్కడా తొందరపడకుండా వన్ బై వన్ తగిన పాత్రలను చూజ్ చేసుకుని సక్సెస్ రన్ కంటిన్యూ చేస్తోంది. ప్రస్తుతం తెలుగులోనూ ‘వృషకర్మ’ లాంటి ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఇప్పుడు ఆమె ముందు ఉన్న అసలు సవాల్… వివాదాలతో వార్తల్లో నిలవడం కాదు… ప్రతి సినిమాలో బలమైన పాత్రలతో నటిగా మరో మెట్టు ఎక్కడం. మరి ‘భాగమ్ భాగ్-2’ మీనాక్షికి బాలీవుడ్లో గ్రాండ్ ఎంట్రీ అవుతుందా? లేక ఏజ్ గ్యాప్ చర్చలే సినిమా కంటే ఎక్కువ హైలైట్ అవుతాయా? అనేది సినిమా వచ్చాకే తేలనుంది.
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..