MathuVadalara2 : మత్తువదలరా -2 మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్..
- మత్తు వదలరా -2 కు పాజిటివ్ టాక్
- అదరగొట్టిన మొదటి రోజు కలెక్షన్స్
- నేటితో బ్రేక్ ఈవెన్ సాధించిన మత్తు వదలరా 2
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీసింహా హీరోగా, కాల భైరవ మ్యూజిక్ డైరెక్టర్ గా సత్య, వెన్నెల కిషోర్ కీలకపాత్రలు పోషించిన చిత్రం మత్తువదలరా సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి సిక్వెల్ గా వచ్చిన చిత్రం మత్తువదలరా -2. మొదటి భాగాన్ని తెరకెక్కించిన రితేష్ రాణా సిక్వెల్ కు దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ పార్ట్‌కు తగినట్లుగానే సెకండ్ పార్ట్ కూడా పాజిటివ్ రివ్యూలు దక్కించుకుని సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది. శ్రీ సింహ కోడూరి మరియు సత్య కామెడీ నవ్వులు పూయించి, హెలేరియస్ బ్లాక్ బస్టర్ థ్రిల్లర్‌గానిలిచింది. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించారు.
Also Read : ChandraHass : ఆటిట్యూడ్ స్టార్ ‘రామ్ నగర్ బన్నీ’ ఫస్ట్ సింగిల్ రిలీజ్
Also Read
- Raaka : టూ పార్ట్స్‌గా అల్లు అర్జున్- అట్లీ రాకా.. రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ అడగలేదన్న డైరెక్టర్
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
ఇక ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 5.3 కోట్ల గ్రాస్ వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. చిన్న సినిమాకు ఈ స్థాయి కలెక్షన్స్ అంటే భారీ ఓపెనింగ్ అనే చెప్పాలి. ఈ చిత్రం ఓవర్సీస్ లో కూడా సూపర్ హిట్ టాక్ రాబట్టి మొదటి రోజు $300K పైగా కలెక్షన్స్ కొల్లగొట్టింది. పాజిటివ్ బజ్ మరియు మౌత్ టాక్ తో అద్భుతమైన వసూళ్లు సాధించింది. ట్రేడ్ వర్గాల విశ్లేషకులు అంచనా ప్రకారం మత్తు వదలారా 2 మొదటి వారాంతంలో హాఫ్ మిలియన్ వసూలు చేస్తుందని, లాంగ్ రన్‌లో 1 మిలియన్ డాలర్ల మార్కును వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రోజు మొత్తంలో జోరు పెంచింది. 5 రోజుల లాంగ్ వీకెండ్ రావడం ఈ సినిమాకు మరింత అడ్వాంటేజ్.
తాజావార్తలు
-
Raaka : టూ పార్ట్స్‌గా అల్లు అర్జున్- అట్లీ రాకా.. రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ అడగలేదన్న డైరెక్టర్
-
Ishan Kishan: శ్రేయస్ అయ్యర్ కోసం త్యాగం చేశా.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!