Manasa Varanasi : అలాంటి కథల కోసమే చూస్తున్నా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మిస్ ఇండియాగా గుర్తింపు తెచ్చుకుని, ప్రస్తుతం సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్న మానస వారణాసి తాజాగా హైదరాబాద్‌లో సందడి చేశారు. ఇటీవలే ‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రంతో విజయాన్ని అందుకున్న ఆమె, తాజాగా ఒక ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ నూతన శాఖను ప్రారంభించారు. హైదరాబాద్‌లోని ఆర్సీ పురంలో ‘అనుటెక్స్’ నూతన బ్రాంచ్‌ను మానస వారణాసి చేతుల మీదుగా వైభవంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “అనుటెక్స్ అనేది నా చిన్నప్పటి నుంచి వింటున్న పేరు. 1970వ దశకం నుండి నాణ్యమైన వస్త్రాలకు చిరునామాగా నిలిచిన ఈ సంస్థ స్టోర్‌ను ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది అన్నారు. ఇక తన సినీ కెరీర్‌పై కూడా మానస ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ఇటీవలి చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’ సాధించిన విజయం తనలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని ఆమె తెలిపారు. ప్రస్తుతానికి మంచి ప్రాధాన్యత ఉన్న కథల కోసం చూస్తున్నానని, ఇప్పటికే కొన్ని కథలు విన్నానని ఆమె వెల్లడించారు. త్వరలోనే తన తదుపరి ప్రాజెక్టులకు సంబంధించిన అప్డేట్స్ వెల్లడిస్తానని అభిమానులకు క్లారిటీ ఇచ్చారు.
Also Read
- Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? 'రణబాలి' సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
- Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా 'ఆదర్శ కుటుంబం'పై ఇంత సైలెన్స్ ఏంటి?
- Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
- The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై 'ది ప్యారడైజ్'లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
తాజావార్తలు
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!