Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Malayalam Films That Will Make A Splash On Ott This Week

OTT : ఈ వారం ఓటీటీలో సందడి చేయబోయే మలయాళ ఫిల్మ్స్

Published Date :September 25, 2025 , 11:18 am
By subbarao kilari
OTT : ఈ వారం ఓటీటీలో సందడి చేయబోయే మలయాళ ఫిల్మ్స్
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఓటీటీలో మలయాళ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. అందుకే వీకెండ్ వస్తుందంటే మాలీవుడ్ మూవీస్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తుంటారు. ఎవ్రీ ఫైడేలాగా.. ఈ వీకెండ్ కూడా కొన్ని మలయాళ సినిమాలు సందడి చేయబోతున్నాయి. వాటిల్లో ఫస్ట్ చెప్పుకోవాల్సింది మోహన్ లాల్ హృదయ పూర్వం. లోకతో పోటీగా వచ్చినప్పటికీ. ఆగస్టు 28న రిలీజైన ఈ ఫిల్మ్ కేరళలో మంచి వసూళ్లనే రాబట్టుకుంది. రూ. 100 కోట్లు కొల్లగొట్టిన హృదయపూర్వం సెప్టెంబర్ 26 నుండి జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది.

Also Read : STAR HERO : డైరెక్షన్ లో వేలుతో పాటు అన్ని పెట్టేస్తున్న స్టార్ హీరో

కళ్యాణి ప్రియదర్శన్ లోక వచ్చిన మరుసటి రోజే అంటే ఆగస్టు 29నే ఆమె నటించిన మరో ఫిల్మ్ ‘ఒడుం కుతిరా చాడుమ్ కుతిరా’ రిలీజయ్యింది. ఫహాద్ ఫజిల్, కళ్యాణి నటించిన ఈ సినిమా లోక మేనియా ముందు కొట్టుకుపోయింది. ఇప్పుడు ఈ సినిమా కూడా  సెప్టెంబర్ 26 నుండి నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీస్సే కాదు హారర్ కామెడీ కూడా ఈ వారమే సందడి చేయబోతుంది. కేరళలో రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కించిన ఫిల్మ్ సుమతి వలవు. 1950లో కేరళలోని ఓ ప్రాంతంలో సుమతి అనే గర్బిణీని ఆమె ప్రియుడు హత్య చేశాడని, అప్పటి నుండి ఆప్రాంతంలో దెయ్యం అయ్యి తిరుగుతుందని కథనాలు ఉన్నాయి. ఈ స్టోరీని బేస్ చేసుకుని తీసిన సినిమానే సుమతి వలవు. అర్జున్ అశోకన్, ఓ భామ అయ్యో రామ ఫేం మాళవిక మనోజ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఆగస్టు 1న థియేటరల్లో పలకరించింది. ఈ ఫ్రైడే నుండి జీ5లో భయపెట్టనుంది. ఇవే కాదు ఫ్యామిలీ డ్రామా సర్కీత్ కూడా సెప్టెంబర్ 26 నుండి మనోరమ మాక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఆసిఫ్ అలీ, దివ్య ప్రభా, ఆర్షన్ హైదర్ కీ రోల్స్ ప్లే చేసిన ఈ సినిమా మే8న థియేటర్లలోకి రాగా ఇప్పుడు నాలుగు నెలలకు ఓటీటీ బాట పట్టింది. ఈ వీకెండ్‌లో ఎమోషన్స్, థ్రిల్, ఫన్ అన్నీ మేళవించిన మలయాళ సినిమాలను ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Fahadh Faasil
  • Hridayapoorvam
  • Mollywood
  • Odum Kuthira Chadum Kuthira
  • OTT Malayalam

తాజావార్తలు

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

  • Yamaha Ray ZR: యమహా రే జెడ్ఆర్ స్కూటర్ ధర పెంపు.. 125cc FI హైబ్రిడ్ ఇంజన్‌

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions