Nirmal Benny: ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో నటుడు మృతి
- మలయాళ ఇండస్ట్రీలో విషాదం
- గుండెపోటుతో మలయాళ నటుడు కన్నుమూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Malayalam Actor Nirmal Benny Died: మలయాళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. లిజో జోస్ పెల్లిస్సేరి ‘ఆమేన్’ సినిమా నటుడు నిర్మల్ బెన్ని కన్నుమూశారు. ఆమెన్‌లో కొచ్చాచన్‌గా నిర్మల్ నటించారు. ఇక తాజాగా గుండెపోటుతో 37 ఏళ్ళ నిర్మల్ మృతి చెందాడు. నిర్మల్ మృతిని నిర్మాత సంజయ్ పాటియూర్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. నిర్మల్ పూర్తి పేరు నిర్మల్ వి బెన్నీ. గుండెపోటుతో ఈరోజు తెల్లవారుజామున మృతి చెందినట్లు నిర్మాత స్పష్టం చేశారు.
Miss India: ఏపీ నుంచి మిస్ ఇండియా పోటీలకు ఎంపికైన భవ్య రెడ్డి బ్యాక్ గ్రౌండ్ తెలుసా?
Also Read
తన ప్రియ మిత్రుడికి శాశ్వత శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు నిర్మాత కూడా రాసుకొచ్చారు. నిర్మల్ వి బెన్నీ కామెడీ షోల ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించారు. నిర్మల్ వి బెన్నీ యూట్యూబ్ వీడియోల ద్వారా కూడా ప్రేక్షకుల అభిమానం సంపాదించుకున్నారు. ఆయన 2012లో విడుదలైన వెల్‌కమ్ టు న్యూబీస్ చిత్రంలో నటుడిగా అరంగేట్రం చేశాడు. ఆమెన్‌లో కొచ్చాచన్ పాత్ర ఆయనని నటుడిగా పాపులర్ చేసింది. నిర్మల్ వి బెన్నీ ధార అనే సినిమాలో హీరోగా కూడా నటించాడు. ఆయన ఆమెన్, దర్శ సహా ఐదు చిత్రాలలో నటించారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!