Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Mahesh Babus Blockbuster Movie Athadu Is Getting Ready For Re Release

Superstar : రీరిలీజ్‌కి రెడి అవుతున్న మహేశ్ బాబు బ్లాక్ బస్టార్ మూవీ

Published Date :March 11, 2025 , 2:13 pm
By Mounika
Superstar : రీరిలీజ్‌కి రెడి అవుతున్న మహేశ్ బాబు బ్లాక్ బస్టార్ మూవీ
  • Follow Us :
  • google news
  • dailyhunt

అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్న హీరోల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకరు. చివరిగా ‘గుంటూరు కారం’ మూవీ తో అలరించిన మహేశ్ ఇప్పుడు రాజమౌళి ప్రాజెక్ట్‌లో ఫుల్ బిజిగా ఉన్నాడు. అయితే ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మహేశ్ బాబు పాత సినిమాలు  బాక్సాఫీస్‌ దగ్గర మ్యాజిక్ చేస్తున్నాయి. ముందుగా ‘మురారి’, ‘బిజినెస్‌మెన్’ సినిమాలు రీరిజ్ అయ్యి మంచి సక్సెస్‌ఫుల్ రన్ ఇచ్చిన తర్వాత, మహేష్ సినిమాల రీ రిలీజ్ ట్రెండ్ మరింత పెరిగిపోయింది. దీంతో తాజాగా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మూవీ కూడా రీ రిలీజ్ చేశారు. అన్‌సీజన్‌లో కూడా థియేటర్లలో ఈ మూవీ వసూళ్ల హంగామా చేసేయడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. దీంతో ఇప్పుడు మహేశ్ బర్త్‌డే కానుకగా ఆగస్టు 9న ఆయన బ్లాక్ బస్టర్ మూవీ థియేటర్లలో సందడి చేయబోతుంది.

Also Read : Priyadarshi : అదే నా డ్రీమ్‌ రోల్‌

మహేశ్ కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రాల్లో ‘అతడు’ ఒకటి. 2005లో రిలీజ్ అయిన ఈ మూవీ‌కి మణిశర్మ సంగీతం, నాజర్ సెంటిమెంట్, సోను సూద్ , బ్రహ్మానందం కామెడీ, త్రిష గ్లామర్ అన్నీ కలిపి ఎంతో ఆకట్టుకున్నప్పటికి, అప్పట్లో థియేట్రికల్ బిజినెస్ పరంగా భారీ లాభాలను అందుకోలేకపోయింది. కానీ టీవీ ప్రీమియర్ తర్వాత రికార్డు స్థాయిలో టెలికాస్ట్ అయ్యింది.  అందుకే ఇప్పుడు రీ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఇప్పటికే ఈ మూవీ 4K రీ మాస్టర్ పనులు ప్రారంభమవగా, స్పెషల్ సౌండ్ మిక్సింగ్‌తో మరింత బేస్ పెంచేందుకు టెక్నికల్ టీమ్ కష్టపడుతోందట. అంతేకాదు డిస్ట్రిబ్యూటర్ల దగ్గర ఇప్పటికే పోటీ మొదలైనట్లు సమాచారం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • blockbuster movie'Athadu'
  • mahesh babu
  • re release

తాజావార్తలు

  • Melania Trump: “నా పరువు తీస్తున్నారు”.. ఎప్‌స్టీన్‌తో సంబంధాలపై ట్రంప్ భార్య సంచలన ప్రకటన..

  • MonaLisa: మహాకుంభమేళ ‘వైరల్ గర్ల్’ మోనాలిసా ప్రేమ పెళ్లిలో కీలక మలుపు.. భర్త ఫర్మాన్ ఖాన్‌పై పోక్సో కేసు

  • Gold Price Trends: బంగారం ధరల విషయంలో ఏం జరుగుతోంది? చైనా, మరో చిన్న దేశం సైలెంట్‌ గేమ్‌..!

  • Yuvraj Singh 6 Sixes Story: “నా కొడుకు కెరీర్‌ను ముగించావు”.. యువరాజ్‌తో స్టువర్ట్ బ్రాడ్ తండ్రి ఎమోషనల్!

  • Prabhas Fauji : ప్రభాస్ ‘ఫౌజీ’ స్పీడ్ మామూలుగా లేదుగా!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions