Mahesh babu : మహేశ్ సినిమాల రీరిలిజ్ క్రేజ్ మామూలుగా లేదుగా..
- మురారి- ఒక్కడు ఆగస్టు 9న రీరిలీజ్
- ఆగస్టు 9న ఘట్టమనేని మహేశ్ పుట్టినరోజు
- ఈ ఏడాదిలోనే మహేశ్ - రాజమౌళి సినిమా షూటింగ్ స్టార్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టిన రోజు ఆగస్టు 9.ఈ సందర్భంగా మహేశ్ అభిమానులు తమ హీరో బర్త్ డేను భారీ స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడంలో తలమునకలై ఉన్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో రక్తదాన శిబిరం వంటివి నిర్వహించబోతున్నారు. జిల్లాల వారీగా అన్నదాన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ పుట్టిన రోజు మహేశ్ కు చాలా స్పెషల్. ఈ ఏడాదిలోనే రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ నటించబోతున్నాడు. దీంతో మహేశ్ బాబు గ్లోబల్ స్టార్ గా మారబోతున్నాడు.
మరోవైపు ఘట్టమనేని అభిమానులు మహేశ్ సూపర్ హిట్ సినిమాలను వరల్డ్ వైడ్ గా రీరిలీజ్ చేయబోతున్నారు. మహేశ్ తోలి నాళ్లలో నటించిన మురారి, ఒక్కడు చిత్రాలను 4K క్వాలిటీతో ప్రపంచవ్యాప్తంగా మరోసారి విడుదల చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ముఖ్యంగా నైజాంలో మహేశ్ ఫ్యాన్స్ హంగామా మాములుగా లేదు. ఒక్కడు చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇక మహేశ్ కెరీర్ లో కల్ట్ క్లాసిక్ బొమ్మ మురారి వారం రోజులు పాటు ప్రదర్శిస్తున్నారు. కాగా ప్రముఖ సినిమా టికెట్స్ బుకింగ్ యాప్ అయిన బుక్ మై షోలో టికెట్స్ సేల్ కు ఉంచగా కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలో అల్ షోస్ హౌస్ ఫుల్ అయ్యాయి. గడిచిన 1 గంటలో 1.50K టికెట్స్ బుక్ అయ్యి రికార్డు సృస్టించింది మురారి. మరీ ముఖ్యంగా మహేశ్ బాబు అడ్డాగా భావించే సుదర్శన్ 35MMలో ఆగస్టు 9నాడు ఒక్క టికెట్ కూడా మిగలలేదంటే మహేశ్ క్రేజ్, ఫ్యాన్స్ హంగామా ఏ రేంజ్ లో ఉందొ అర్ధం అవుతుంది.
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!