Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Mahesh Babu Priyanka Chopras Special Folk Song Ready Rajamoulis Upcoming Action Adventure

SSMB29 : జక్కన్న స్పెషల్ ప్లాన్.. మహేశ్ -ప్రియాంక చోప్రా ఫోక్ సాంగ్ రెడీ!

Published Date :October 7, 2025 , 7:57 am
By Mounika
SSMB29 : జక్కన్న స్పెషల్ ప్లాన్.. మహేశ్ -ప్రియాంక చోప్రా ఫోక్ సాంగ్ రెడీ!
  • Follow Us :
  • google news
  • dailyhunt

సూపర్ స్టార్ మహేశ్ బాబు – దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ అడ్వెంచర్ సినిమాపై ఫ్యాన్స్‌కి ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఆఫ్రికా అడవుల బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్ జోరుగా సాగుతోంది. ఇప్పటి వరకూ మహేశ్ ను ఎప్పుడూ చూడని కొత్త లుక్‌లో చూపించబోతున్నారని యూనిట్ వర్గాల సమాచారం. మహేష్ కెరీర్‌లోనే ఇది గేమ్ ఛేంజర్‌గా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి.

Also Read : Bhogi : భోగి కోసం శర్వానంద్ రెడీ.. మళ్లీ సెట్స్‌లోకి ఎంట్రీ!

ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక అదిరిపోయే ఫోక్ సాంగ్ ప్లాన్ చేసారట. మ్యాజిక్ మ్యూజిషియన్ ఎం.ఎం. కీరవాణి దీనికి మాస్ బీట్ ఇస్తుండగా, టాప్ కొరియోగ్రాఫర్ రాజు సుందరం ఈ పాటకు స్టెప్స్ వేశారట. మరి ఈ పాటలో మహేష్ బాబుతో పాటు హీరోయిన్‌గా బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా స్క్రీన్ షేర్ చేయబోతున్నది. మహేష్ – ప్రియాంక కాంబోలో ఎప్పుడూ చూడని ఎనర్జిటిక్ స్టెప్స్ ఉండబోతున్నాయని టాక్. ఈ స్పెషల్ సాంగ్ స్క్రీన్‌పై పడితే థియేటర్స్‌లో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లోకి వెళ్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. వేరే లెవెల్‌లో ఎమోషన్స్, యాక్షన్ సీన్స్‌తో ఈ సినిమా ఒక విజువల్ ట్రీట్ కానుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. నవంబర్‌లో మూవీ నుంచి మరిన్ని అప్‌డేట్స్ రాబోతున్నాయట. ఇక ఫ్యాన్స్ విషయానికి వస్తే, మహేష్ డ్యాన్స్ మంత్రం రాజమౌళి విజన్ కీరవాణి బీట్స్ అంటే ఊహించుకోండి.. సోషల్ మీడియాలో ఇప్పటికే ‘మాస్టర్‌పీస్ లోడింగ్’ అంటూ హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. మొత్తానికి ఈ ఫోక్ సాంగ్ కోసం కౌంట్‌డౌన్ మొదలైందని చెప్పొచ్చు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bollywood South collaboration
  • M.M. Keeravani music
  • Mahesh Babu dance
  • Mahesh Babu folk song
  • pan-India action movie

తాజావార్తలు

  • Father Murder Case: జాలి లేని జన్మ.. మద్యం మత్తులో కన్న తండ్రినే కడతేర్చిన దుర్మార్గుడు!

  • Double Murder : గండవరం పొలాల్లో రక్తపాతం.. జంట హత్యల వెనుక అసలు కథ ఇదే!

  • PBKS vs GT: వైశాఖ్ అద్భుతమైన బౌలింగ్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?

  • Best Tea Gardens : చాయ్ లవర్స్.. ఈ 5 అద్భుతమైన ప్లేసెస్‌లో మీ ఫేవరెట్ ఏది?

  • Hyderabad Serial Killer : వృద్ధురాళ్లే టార్గెట్.. కారులో తీసుకెళ్లి కిరాతక హత్యలు!

ట్రెండింగ్‌

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • పచ్చిమిర్చి కోశాక చేతులు మండుతున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం.!

  • 13000mAh భారీ బ్యాటరీ, 13.2 అంగుళాల 4K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ‘vivo Pad6 Pro’ విడుదల!

  • Lava సంచలనం.. రూ. 7,999లకే 50MP కెమెరా, IP54 రేటింగ్ తో ‘Bold N2 Pro’ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions