Mahavatar Narsimha: 150 కోట్లు కొల్లగొట్టిన యానిమేషన్ నరసింహుడు
- మహా అవతార్ నరసింహ సినిమా 150 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటి రికార్డు సృష్టించింది! అశ్విన్ కుమార్ దర్శకత్వంలో హోంబాలె ఫిలిమ్స్, గీతా ఆర్ట్స్ సమర్పణలో విజయవంతం! పూర్తి యానిమేషన్‌తో రూపొందిన తొలి భారతీయ సినిమాగా చరిత్రలో నిలిచిన మహా అవతార్ నరసింహ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరోలే లేకుండా చేసిన మహా అవతార్ నరసింహ అనే యానిమేషన్ సినిమా అనేక రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు దూసుకు వెళ్తోంది. తాజాగా ఈ సినిమా 150 కోట్లు కలెక్షన్స్ మార్క్‌ను క్రాస్ చేసింది. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో ఆయన భార్య శిల్పా ధావన్ నిర్మాతగా ఈ సినిమాని రూపొందించారు. సినిమా పూర్తయిన తర్వాత దాన్ని హోంబాలె ఫిలిమ్స్‌కు చూపించడంతో హోంబాలె ఫిలిమ్స్ దానిని సమర్పించేందుకు ముందుకు వచ్చారు.
Also Read : Chiranjeevi: చిరంజీవితో ఫెడరేషన్ ప్రతినిధుల భేటీ .. అసలు నిజం ఇదే?
Also Read
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
- Tollywood Box Office: టాలీవుడ్‌ను ముంచేసిన సెప్టెంబర్.. నాని ‘ది ప్యారడైజ్’ గట్టెక్కుతుందా?
- Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
అలా మొదలైన ఈ ప్రయాణంలో గీతా ఆర్ట్స్ సంస్థ కూడా జాయిన్ అయింది. తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాని గీతా ఆర్ట్స్ సంస్థ కమిషన్ బేసిస్ మీద రిలీజ్ చేసింది. ఇక ఈ సినిమా మొదటి ఆట నుంచి అన్ని రికార్డులు బద్దలు కొడుతూ దూసుకు వెళ్తోంది. ఇక తాజాగా ఈ సినిమా 150 కోట్ల రూపాయల గ్రాస్ మార్క్‌ను దాటినట్లుగా సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. పూర్తిగా యానిమేషన్లోనే రూపొందించబడిన ఈ సినిమా ఆ మార్క్ క్రాస్ చేసిన మొట్టమొదటి ఇండియన్ సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఇక ఈ సినిమాకి ఈ రోజుకు కూడా హౌస్ ఫుల్ పడుతున్నాయంటే సినిమా కంటెంట్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
-
CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం’’.. సీజేపీ హెచ్చరిక!
-
Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
-
Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
-
Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్‌కు బ్రేక్.. ఈసీఐ కీలక నిర్ణయం.!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?