Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Madala Ravi Comments On Chitrapuri

Madala Ravi: చిత్రపురి సభ్యులకు, కార్మికులకు మేలు జరగాలి!

Published Date :May 13, 2025 , 3:38 pm
By Bhargav Chaganti
Madala Ravi: చిత్రపురి సభ్యులకు, కార్మికులకు మేలు జరగాలి!
  • Follow Us :
  • google news
  • dailyhunt

సినీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిలబడతామని, ఈ విషయంలో ఎలాంటి అపోహలకూ తావులేదని నటుడు, నిర్మాత మాదాల రవి స్పష్టం చేశారు. సోమవారం ఫిలిం ఛాంబర్ సమక్షంలో, చిత్రపురి కమిటీ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని ఆధ్వర్యంలో నూతన ప్రాజెక్ట్ ‘సఫైర్ సూట్’ బ్రోచర్‌ను సినీ పరిశ్రమలోని వివిధ విభాగాల ప్రతినిధులు విడుదల చేశారు.

ఈ సందర్భంగా మాదాల రవి మాట్లాడుతూ, “చిత్రపురి సినీ పరిశ్రమలో అంతర్భాగం. ఇది కార్మికులకు ఉపయోగపడేలా, పరిశ్రమకు మంచి పేరు తెచ్చేలా పనిచేయాలి. చిత్రపురిలో 9,000 మంది సభ్యులుండగా, దాదాపు 5,000 మందికి ఇప్పటికే ఇండ్లు కేటాయించారు. మిగిలిన వారికి కొత్త ప్రాజెక్ట్‌లో ప్రాధాన్యత ఇవ్వాలి. వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న నిజమైన కార్మికులకు న్యాయం చేయాలి, ఆ తర్వాత కొత్త సభ్యులకు అవకాశం కల్పించాలి. చిత్రపురి కమిటీ ఆదర్శవంతంగా నిలిచి, సభ్యులకు, కార్మికులకు మేలు చేస్తుందని ఆశిస్తున్నాము” అన్నారు. “‘సఫైర్ సూట్’ ప్రాజెక్ట్ ద్వారా చిత్రపురిలోని 9,000 మంది సభ్యులకు, కార్మికులకు మంచి జరగాలనే లక్ష్యంతో ఫిలిం ఛాంబర్ పెద్దలందరూ ఏకతాటిపైకి వచ్చి సహకరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రధానంగా కార్మికులకు ఉపయోగపడాలి. ప్రస్తుతం 4,500 మంది సభ్యులతో పాటు వెయిటింగ్ లిస్ట్‌లో ఎందరో ఉన్నారు. వారికి న్యాయం జరిగేలా, చిత్రపురి కమిటీ ఈ ప్రాజెక్ట్‌ను ఆదర్శవంతంగా నడిపించాలి. ఇటీవల మీడియాలో చిత్రపురిపై వచ్చిన వివాదాల నేపథ్యంలో, కమిటీ కార్మికులకు ఉపయోగపడేలా పారదర్శకంగా పనిచేయాలని కోరుకుంటున్నాము. చిత్రపురి కాలనీ సినీ పరిశ్రమలో ఒక కీలక భాగం. ఫిలిం ఛాంబర్ అన్ని విభాగాలను ఆహ్వానించిన సందర్భంలో, సభ్యులందరూ ఆనందంగా ఉండాలని, చిత్రపురి అందరికీ మేలు చేయాలని ఆకాంక్షిస్తున్నాము” అని అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags

తాజావార్తలు

  • CM Revanth Reddy: గాంధీ-అంబేద్కర్ దేశానికి రెండు కళ్ళు..

  • Siddaramaiah: కర్ణాటక కాంగ్రెస్‌లో కొత్త తలనొప్పి.. కీలక కార్యదర్శిని తొలగించిన సిద్ధరామయ్య

  • Irfan Pathan: “ఓన్లీ పెద్ద బౌలర్లే టార్గెట్ చేస్తున్నాడు!”.. వైభవ్ బ్యాటింగ్ శైలిపై ఇర్ఫాన్ పఠాన్ సంచలన స్టేట్‌మెంట్..

  • Potato Storage Tips: బంగాళాదుంపలను ఇలా నిల్వ చేయండి.. వారాలు గడిచినా తాజాగా ఉంటాయి..

  • Varanasi : జక్కన్నకు తలనొప్పిగా మారిన లీక్స్.. నెట్టింట్లో చక్కర్లు కొడుతోన్న వారణాసి వీడియో

ట్రెండింగ్‌

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions