Lokesh Kanakaraj : హీరోగా లోకేష్ కనకరాజ్.. టైటిల్ గ్లిమ్స్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్.. రీసెంట్ గా సూపర్ స్టార్ రజనీకాంత్ తో చేసిన కూలీ సినిమాతో మరొక హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పడు దర్శకునిగా ఖైదీ 2, రజనీ – కమల్ కంబోలో సినిమా చేయాల్సి ఉన్న కూడా డైరెక్షన్ కు కాస్త గ్యాప్ ఇచ్చిచి హీరోగా ఎంట్రీ ఇస్తునందు. డైరెక్షన్ చేసి బోర్ కొట్టిందేమో హీరోగా టర్న్ అయ్యాడు. ధనుష్ తో కెప్టెన్ మిల్లర్ వంటి సినిమాను డైరెక్ట్ చేసిన అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో లోకేష్ కనగరాజ్ హీరోగా సినిమా వస్తోంది.
Also Read
- Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
- Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్'తో యష్.. అంతా ఒట్టిదేనట!
- Vijay Deverakonda : నా సినిమాలకు టికెట్ ధరలు ఎప్పటికీ పెంచబోను.. విజయ్ దేవరకొండ కీలక నిర్ణయం!
- Vijay Deverakonda: 'రణబాలి'లో హింస ఎక్కువే.. కానీ ఆనాటి వాస్తవాలతో పోలిస్తే తక్కువే:
ఇటీవల చెన్నైలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది. తాజాగా ఈ సినిమా టైటిల్ ను అలాగే గ్లిమ్స్ ను రిలీజ్ చేసారు. ఈ సినిమాలో దేవదాస్ పాత్రలో నటిస్తున్నాడు లోకేష్. ఇక బాలీవుడ్ భామ వామిక గబ్బి చందాన పాత్రలో కనిపించబోతుంది. రెండిటిలో మొదటి రెండు లెటర్స్ తో ఈ సినిమాకు ‘DC’ అనే టైటిల్ కు ఫిక్స్ చేసారు. అవుట్ అండ్ అవుట్ రా రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం ఉండబోతున్నట్టు గ్లిమ్స్ చూస్తే అర్ధం అవుతోంది. కోలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సన్ పిచర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. కన్నడ భామ రచిత రామ్, తమిళ్ బ్యూటీ మిర్న మీనన్ మరో రెండు పాత్రల్లో నటిస్తున్నారు. కోలీవుడ్ సెన్సేషనల్ స్టార్ అనిరుధ్ ఈ DC సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. దర్శకుడిగా తమిళ అగ్ర హీరోలను డైరెక్ట్ చేసి హిట్స్ ఇచ్చిన లోకేష్ కనకరాజ్ ఇప్పుడు హీరోగా కూడా సక్సెస్ కావాలని ఆశిద్దాం.
Also Read : SSMB 29 : రాజమౌళి – మహేశ్ సినిమా టైటిల్ ఫిక్స్ అండ్ లాక్
తాజావార్తలు
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!