NTV Telugu Site icon

Ruhani Sharma : మదిని దోచేస్తున్న రుహానీ శర్మ లేటెస్ట్ ఫొటోస్

Honey

Honey

చి.ల.సౌ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రుహానీ శర్మ. తోలి చిత్రంతోనే ఆడియెన్స్ తో మంచి మార్కులు వేయించుకుంది రుహానీ శర్మ. అందం, అభినయం, చక్కటి నవ్వు, సొగసైన హొయలు రుహనీ శర్మ సొంతం.


తాజాగా రుహనీ బంధువుల ఇంట జరిగిన వివాహ వేడుకలో  చక్కటి చీరకట్టులో,  క్యూట్ లుక్ లో దర్శనం ఇచ్చింది.

మేడలో ముత్యాల హారం ధరించిన ముద్దుగుమ్మ, అలా నవ్వుతూ మా హృదయాలు కొల్లగొట్టాకమ్మ అని నెటిజన్స్ రుహనీ పై కామెంట్స్ చేస్తున్నారు. 

 ఆడియెన్స్ మదిలో పదనిసలు రాగం పాడిస్తున్న రుహనీ, ఎప్పుడు చెప్తావ్ నీ పెళ్లి కహానీ  అని అమ్మడి ఫ్యాన్స్ ఎదుచూస్తున్నారు.

అందమే అసూయపడేలా,  పెదాలపై దరహాసం ఒలకబోస్తు మదిని దోచేస్తున్న, రుహనీ చూస్తూ  కనురెప్ప వేయగలమా

 

 ఫ్యాన్స్ ప్రేమగా చూసే చూపులు తన వీపును తాకుతున్నాయి అని అర్ధం తెలిపేలా ఫోటోలకు ఫోజులిస్తున్న రుహనీ.