Laila : లైలా ట్విట్టర్ రివ్యూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ సినిమా లైలా. రామనారాయణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్‌లో కనిపించనుండడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ప్రేమికుల రోజు కానుకగా ప్రీమియర్స్ తో నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. రూల్స్ లేవు, బౌండరీలు లేవు అంటూ నవ్వించడమే ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందొ తెలుసుకుందాం రండి.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ టైటిల్ కార్డ్ ను ఈ సారి సరికొత్తగా విశ్వక్ ఫ్యాన్స్ మెప్పించేలా డిజైన్ చేసారు. ఇక సినిమాలోకి వెళితే కథ పరంగా చెప్పుకోవడానికి ఏమి లేదు, పాత చింతకాయ పచ్చడి లాంటి స్టోరీతో వచ్చాడు దర్శకుడు. అయితే హీరో విశ్వక్ సేన్ తన అద్భుతమైన నటనతో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేసాడు. హాస్య సన్నివేశాలలో విశ్వక్ మెప్పించాడు. ప్రథమార్ధంలో మెగాస్టార్ సినిమాలైనా ఖైదీ, జగదేకవీరుడు అతిలోక సుందరి తో పాటు అనేక సినిమాల రిఫరెన్స్ లు వాడేశారు. ఇక సెకండ్ హాఫ్ లో చెప్పుకోవడానికి ఏమి లేదని, ఫోర్స్డ్ కామెడి, రొటీన్ గా సాగే సీన్స్, ప్రెడిక్ట్ బుల్ స్క్రీన్ ప్లే, పాటలు నేపధ్య సంగీతం కూడా అంతంత మాత్రమేనట. లేడీ గెటప్ లో మాత్రం విశ్వక్ సేన్ అద్భుతంగా నటించాడని, కానీ విశ్వక్ టాలెంట్ ని రొటీన్ స్టోరీ తో దర్శకుడు నీరుకార్చేసాడని ఓవర్సీస్ ఆడియెన్స్ అభిప్రాయపడుతునున్నారు. ఓవరాల్ గా రెండు విభిన్న పాత్రలు చేసిన ఈ సినిమాకు ఆ రెండు పాయింట్లే ఇవ్వొచ్చని సినిమా చుసిన నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
- AAA Vizag : వైజాగ్ AAA స్క్రీన్ స్పెసిఫికేషన్స్ వేరే లెవెల్ అంతే!
- Darshan Case: రీల్ హీరో రియల్ విలన్.. దర్శన్ కేసులో దిమ్మతిరిగే నిజాలు! అప్రూవర్ వాంగ్మూలంలో షాకింగ్ విషయాలు..
- Vismaya Mohanlal : ఫస్ట్ సినిమాతో అదరగొట్టిన మోహన్ లాల్ కూతరు.. మూడు రోజుల్లో భారీ కలెక్షన్స్
- Indraputra: హ్యాట్రిక్ హిట్ల తర్వాత ‘ఇంద్రపుత్ర’గా కిరణ్ అబ్బవరం.. పౌరాణిక ప్రపంచంలోకి గ్రాండ్ ఎంట్రీ!..
తాజావార్తలు
-
AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్.. ఉద్యోగుల బదిలీలపై నిషేధం పొడిగింపు..
-
AR Ameen: రెహమాన్ కొడుక్కి తృటిలో తప్పిన ముప్పు!
-
SIR: కొన్ని గంటల్లో ముగియనున్న SIR ఫారమ్‌ల సమర్పణ.. 60 శాతం నమోదు..
-
AAA Vizag : వైజాగ్ AAA స్క్రీన్ స్పెసిఫికేషన్స్ వేరే లెవెల్ అంతే!
-
Darshan Case: రీల్ హీరో రియల్ విలన్.. దర్శన్ కేసులో దిమ్మతిరిగే నిజాలు! అప్రూవర్ వాంగ్మూలంలో షాకింగ్ విషయాలు..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!