“బంగార్రాజు” కోసం బేబమ్మ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“ఉప్పెన” బ్యూటీ కృతి శెట్టికి టాలీవుడ్ లో వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. “ఉప్పెన” చిత్రం విడుదలయ్యాక అందరూ ఈ బేబమ్మ నామజపమే చేశారు. ఇక ఆ క్రేజ్ తో టాలీవుడ్ దర్శకనిర్మాతలు ఆఫర్లతో ఆమె ఇంటి తలుపు తడుతున్నారు. ఇంకేముంది ఇప్పుడు కృతి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో అలరించడానికి సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా… త్వరలో తెరకెక్కనున్న కింగ్ నాగార్జున క్రేజీ ప్రాజెక్ట్ “బంగార్రాజు” కోసం నిర్మాతలు కృతి శెట్టిని సంప్రదించారట. ఇందులో బేబమ్మను హీరోయిన్ గా నటించమని అడిగారట.
Read Also : హాలీవుడ్ ఎంట్రీపై అలియా ఆశలు
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
“ఉప్పెన”లో ఆమె నటన చూసి నాగ్ ఫిదా అయ్యారట. అందుకే తన నెక్ట్స్ మూవీ “బంగార్రాజు”లో మరో ప్రధాన పాత్ర పోషిస్తున్న నాగ చైతన్యకు జోడిగా కృతి శెట్టిని తీసుకోవాలని ఆలోచిస్తున్నారట. ఈ మేరకు కృతి శెట్టి పేరును సూచించాడట నాగ్. ఈ చిత్రం గనుక హిట్ అయితే ఆమె టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోవడం ఖాయం. ఇక ఆమె రేంజ్ అందనంత ఎత్తుకు ఎదిగిపోతుంది. “బంగార్రాజు” స్క్రిప్ట్ దాదాపుగా పూర్తయింది. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దాని కోసం కాస్టింగ్ ప్రారంభించారు. మరోవైపు కృతి శెట్టి ప్రస్తుతానికి శ్యామ్ సింగ రాయ్, సుధీర్ బాబు, రామ్‌లతో సినిమాలు చేస్తోంది.
తాజావార్తలు
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Mohammad Kaif: రోహిత్, కోహ్లీ కాదు.. 2027 వరల్డ్ కప్ గెలవాలంటే భారత్‌కు ఇదే కీలకం..
-
APPSC: నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీపీఎస్సీ నుంచి 5 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల..
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Steve Smith: డర్బన్ టెస్ట్‌లో ఊహించని పరిణామం.. స్టీవ్ స్మిత్‌కు గాయం..
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?