Krithi Shetty Comeback: కృతి ఈజ్ బ్యాక్.. గుడ్ టైం మళ్లీ స్టార్ట్ అయినట్టేనా?
- కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ
- రానా దగ్గుబాటి చేతుల మీదుగా టీజర్ విడుదల
- బేబమ్మకు గుడ్ టైం మళ్లీ స్టార్ట్ అయినట్టేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Is Krithi Shetty Comeback With Love Insurance Company: ప్రదీప్ రంగనాథన్ హీరోగా, ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. తాజాగా ఈ సినిమా తెలుగు టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. దాదాపు ఏడు నెలల క్రితమే తమిళంలో వచ్చిన ఈ టీజర్‌ను.. ఇప్పుడు చిన్నపాటి మార్పులతో టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి చేతుల మీదుగా విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే.. నయనతార భర్త, దర్శకుడు విఘ్నేష్ శివన్ ప్రేక్షకులను 2040 నాటి కాలానికి తీసుకెళ్లబోతున్నట్లు అర్థమవుతోంది. ఫ్యూచరిస్టిక్ అంశాలతో కూడిన ఫన్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం.. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఇన్‌స్టంట్ రిలేషన్‌షిప్స్‌ను ఇష్టపడని కృతి శెట్టి .. పాతకాలం నాటి స్వచ్ఛమైన ప్రేమను కోరుకుంటుంది. సరిగ్గా అలాంటి సమయంలోనే ఆమెకు ప్రదీప్ రంగనాథన్ పరిచయమవుతాడు. అయితే వీరి ప్రేమకథకు ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ యజమాని ఎస్.జె. సూర్య ఎలా అడ్డుపడ్డాడు?, అసలు ఆ కంపెనీ ఏం చేస్తుంది? అనే ఆసక్తికరమైన అంశాలతో టీజర్ సాగింది. ప్రజెంట్ ఈ టీజర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా.. ఈ సినిమాతో బేబమ్మ ఖాతాలో బ్లాక్ బస్టర్ పడినట్టే కనిపిస్తోంది.
Also Read
- Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే 'హ్యాపీ జర్నీ'..
- Srimad Bhagavatam : 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' టెక్నీషియన్లతో 7 భాగాలుగా 'శ్రీమద్భాగవతం
- Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
Also Read: Shreyas Iyer Captaincy Record: సాధారణ జట్లను సూపర్ టీంలుగా మార్చిన నాయకుడు.. నువ్వు ఉండాలి సామీ!
మొదటి సినిమా ఉప్పెనతో వంద కోట్ల హిట్ అందుకున్న కృతి శెట్టి.. అదే జోష్‌లో హ్యాట్రిక్ హిట్ అందుకుంది. కానీ ఆ తర్వాత అమ్మడికి ఒక్క సాలిడ్ హిట్ కూడా పడలేదు. కానీ ఇపుడు వంద కోట్ల సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్‌తో ఛాన్స్ అందుకుంది. లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ వంటి సినిమాలతో హ్యాట్రిక్ వంద కోట్ల హిట్స్ అందుకున్న ప్రదీప్.. మరోసారి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీతో వంద కోట్ల క్లబ్‌లో చేరేలా ఉన్నాడు. అదే జరిగితే టాలీవుడ్‌లో కృతి టైం మళ్లీ స్టార్ట్ అయినట్టే. మరలా వరస అవకాశాలను బేబమ్మ అందుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!