Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Kiran Abbavarams K Ramp First Song Onam On Aug 9

Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం ‘కె ర్యాంప్’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘ఓనమ్’‌కు డేట్ ఫిక్స్..!

Published Date :August 7, 2025 , 7:52 am
By Mounika
Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం ‘కె ర్యాంప్’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘ఓనమ్’‌కు డేట్ ఫిక్స్..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హిట్ ఫట్ తో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్ట్ లతో దూసుకుపోతున్నారు. ఇందులో భాగంగా ఆయన తాజాగా నటిస్తున్న కొత్త సినిమా ‘కె ర్యాంప్’ పై ఇప్పటికే మంచి హైప్ ఏర్పడింది. మాస్ ఎలిమెంట్స్‌తో సరికొత్తగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి జెయిన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ‘ది రిచెస్ట్ చిల్లర్ గయ్’ అనే ఇంట్రెస్టింగ్ ట్యాగ్‌లైన్ ఈ సినిమా ప్రత్యేకతను తెలియజేస్తోంది.ఇటీవలి విడుదలైన గ్లింప్స్ వీడియో సినిమాపై మరింత ఆసక్తి‌ని పెంచింది. ఇప్పటి వరకు కిరణ్ చేసిన సినిమాల కంటే ఇది పూర్తి భిన్నమైన జోనర్‌లో రూపొందుతోందని అభిమానులు భావిస్తున్నారు. కొత్త లుక్, మాస్ బాడీ లాంగ్వేజ్‌తో కిరణ్ కనిపించడం ఫ్యాన్స్‌ను ఎగ్జైట్ చేస్తోంది.

Also Read : War 2 : CGI కాదు.. నిజంగానే షూటింగ్ చేశారు! కియారా బికినీ BTS వీడియో వైరల్

ఇప్పుడు తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్‌ ‘ఓనమ్’ ను ఆగస్టు 9న విడుదల చేయనున్నారు. ఈ పాట ఎలా ఉంటుందో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. మాస్ బీట్‌తో పక్కా యూత్‌ఫుల్‌ సాంగ్‌గా ఇది రూపొందిందని టాక్. ‘కె ర్యాంప్’ సినిమాను మాస్ యాక్షన్ థ్రిల్లర్‌గా, స్టైల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ మిక్స్‌తో తెరకెక్కిస్తున్నారు. కిరణ్ అబ్బవరం కొత్తగా కనిపించనున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్‌ను మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు. మరిని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • K RAMP first single
  • K RAMP heroine
  • K RAMP Onam song
  • K RAMP update
  • Kiran Abbavaram K RAMP

తాజావార్తలు

  • Mix Veg Raita Recipe: సమ్మర్‌లో కూల్‌గా ఇలా మిక్స్ వెజ్ రైతా రెడీ.. రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం..

  • PM Modi: నారీశక్తి బిల్లుకు అండగా ఉందాం.. దేశ ప్రజలకు మోడీ పిలుపు

  • Gold Rates: హమ్మయ్య.. మగువలకు పండగే పండగ.. దిగొచ్చిన బంగారం ధరలు

  • Bangladesh Cricket: భారత్‌తో దోస్తీకి బంగ్లాదేశ్ క్రికెట్ ముమ్మర ప్రయత్నాలు..

  • Anganwadi Teacher: అమానుష ఘటన.. అంగన్‌వాడీ టీచర్‌ ని చెట్టుకు కట్టేసి కొట్టిన గ్రామస్తులు.. కారణం ఇదే

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions