Khans: ఆడియన్స్ కి దూరంగా త్రీఖాన్స్.. ఎందుకబ్బా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ బాక్సాఫీసుపై డామినేషన్ అంటే త్రీ ఖాన్స్‌దే. అది బాహుబలికి ముందు మాట. టాలీవుడ్ హీరోలు నార్త్ బెల్ట్ కబ్జా చేశాక.. కింగ్ ఖాన్ షారూఖ్, కండల వీరుడు సల్మాన్ ఖాన్, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ హవా చూపించడంలో తడబడుతున్నారు. వీరిలో కింగ్ ఖాన్ కాస్త బెటర్. సక్సెస్ కంటిన్యూ చేస్తూ ఛరిష్మాను కాపాడుకుంటున్నాడు. ఇక హీరోగా కన్నా నిర్మాతగా సక్సెస్ అవుతున్నాడు అమీర్ ఖాన్. సల్లూ భాయ్ షూటింగ్స్‌లో తక్కువ.. న్యూసుల్లో ఎక్కువ నిలుస్తున్నాడు. ఈ ఏడాది ప్రేక్షకులను పలకరించలేదు త్రీఖాన్స్. డంకీ తర్వాత నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేయలేదు కింగ్ ఆఫ్ బాక్సాఫీస్ షారూఖ్ ఖాన్. అయితే సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో కింగ్ మూవీకి కమిటయ్యాడని సమాచారం. ఇందులో తన డాటర్ సుహానా ఖాన్ యాక్ట్ చేస్తోంది. ఇక కండల వీరుడు సల్మాన్ ఖాన్ సింగం ఎగైన్, అప్ కమింగ్ మూవీ బేబీ జాన్‌లో క్యామియో రోల్స్‌కు మాత్రమే ఫిక్సయ్యాడు.
JP Nadda: తెలంగాణలో మార్పు బీజేపీతోనే సాధ్యం
Also Read
- Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..'తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా'
- Raghavvi: రాఘవ లారెన్స్ కూతురు సంచలన నిర్ణయం.. హీరోయిన్గా కాకుండా ఆ రూట్లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ!
- Ranveer Singh : రణ్వీర్ సింగ్ పై బ్యాన్ ఎత్తివేసిన FWICE
- AA 23 : అల్లు అర్జున్ - లోకేష్ కనకరాజ్ సినిమా ఆగిపోయిందా? అసలు నిజమిదే!
డెత్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో భారీ సెక్యూరిటీ మధ్యలో సికిందర్ షూటింగ్ కంప్లీట్ చేస్తున్నాడు. ఈ ఇద్దరిదీ ఒకదారి అయితే.. అమీర్ ఖాన్‌ది మరోదారి. హీరోగా కంటే నిర్మాతగా సక్సెస్ కొడుతున్నాడు. ప్రజెంట్ తన నిర్మాణ సంస్థలో తారే జమీన్ పర్ సీక్వెల్ సితారే జమీన్ పర్ తెరకెక్కించాడు. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకన్న ఈ మూవీ క్రిస్మస్ రిలీజ్‌కు ప్లాన్ చేశారు మేకర్స్. డిసెంబర్ 25నే రావాల్సి ఉండగా.. వస్తుందో, రాదో కూడా తెలియదు. సినిమా గురించి ఎటువంటి అప్డేట్ లేదు. ఇందులో బొమ్మరిల్లు భామ హాసిని అలియాస్ జెనీలియా డిసౌజా యాక్ట్ చేస్తోంది. గత ఏడాది నిర్మించిన లాపతా లేడీస్ ఆస్కార్ బరిలో నిలవడంతో.. సినిమా ప్రమోట్ చేయడంలో బిజీగా మారిపోయాడు అమీర్. దీంతో సితారే జమీన్ పర్ పక్కన పెట్టేసినట్లు టాక్. మరీ ఈ సినిమా క్రిస్మస్‌కు వస్తుందో లేదో అన్నది డౌటే..
తాజావార్తలు
-
Electricity Bill: ఇంట్లో ఈ పరికరాలే మీ కరెంట్ బిల్లును పెంచుతున్నాయా? అసలు నిజం ఇదే
-
Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..’తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా’
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Crime Thriller OTT : నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడిస్తే… ఓటీటీలోకి గూస్ బంప్స్ తెప్పించే కన్నడ క్రైమ్ థ్రిల్లర్
-
Hyderabad: అమీర్‌పేట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు
ట్రెండింగ్
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!