KGF : త్వరలోనే సెట్స్ పైకి KGF -3.. హీరో ఎవరంటే..?
- ప్రశాంత్ నీల్ - అజిత్ కుమార్ సినిమా ఫిక్స్
- అజిత్ కెరీర్ లో 64వ రానున్న చిత్రం
- KGF సీరీస్ లో భాగంగా రానున్న రెండు సినిమాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ హీరో యశ్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరెకెక్కిన చిత్రం KGF. రిలీజ్ అయిన మొదటి ఆట నుండి సూపర్ హిట్ టాక్ తో దూసుకువెళ్లింది. ఇక KGF -2 భారీ అంచనాల మధ్య విడుదలై వరల్డ్ వైడ్ గా అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల సరసన చేరింది ఈ చిత్రం. ఈ రెండు సినిమాలతో అటు నటుడు యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ క్రేజ్ అమాంతం పెరిగింది.
Also Read : Mahesh Babu: రీరిలీజ్ లో కూడా రికార్డు క్రియేట్ చేస్తున్న మహేశ్ సినిమా.. కలెక్షన్స్ ఎంతంటే..?
Also Read
- Kaatalan OTT Release: నిజమైన ఏనుగుతో ఫైట్.. సునీల్, లోకేష్ నటించిన 8.2 రేటింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి!
- KJQ Pre Release Event: ఫ్యాన్స్ కు పూనకాలే.. డిసెంబర్ 2న ప్రభాస్ 'ఫౌజీ' ప్రీమియర్స్ .. KJQ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంట్రెస్టింగ్ అప్డేట్
- Sooraj Pancholi: కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినా.. జియా ఖాన్ కేసులో సూరజ్ బాధకు ముగింపు లేదా?
- Raj Thackeray: మోదీని పొగిడి విదేశాల్లో ఎందుకు ఉంటున్నారు? మాధవన్, వివేక్ ఒబెరాయ్‌పై రాజ్ థాకరే సంచలన వ్యాఖ్యలు
కేజీఎఫ్ కు సిక్వెల్ గా వచ్చిన కేజీఎఫ్-2 ఇండియన్ హిస్టరీలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాల సరసన చేరి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఆ చిత్ర ఎండింగ్ లో సిక్వెల్ ఉండే అవకాశం ఉన్నట్టు చిన్న హింట్ వదిలాడు ప్రశాంత్ నీల్. కాగా తమిళ వర్గాల సమాచారం ప్రకారం ప్రశాంత్ నీల్ KGF-3 తప్పక ఉంటుందని తెలుస్తోంది.తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ ఈ సీరిస్ లో నటించబోతున్నాడు. ఇందుకు సంబంధించిన అగ్రిమెంట్ కూడా గత శనివారం జరిగిందని, అజిత్ కుమార్ కెరీర్ లో 64 వ సినిమాగా KGF-3 ఉంటుందని తెలుస్తోంది. కాగా ఈ అజిత్ తో రెండు సినిమాలు తెరకెక్కించనున్నాడు ప్రశాంత్ నీల్. అజిత్ తో నిర్మించే ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించనుంది హోంబాలే ఫిల్మ్స్.
Also Read : Nani: 6 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు గెలవడం పట్ల నేచురల్ స్టార్ నాని ఫస్ట్ రియాక్షన్..
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ యంగ్ టైగర్ ఎన్టీయార్ హీరోగా ఓ చిత్రాన్ని చేయబోతున్నాడు. అటు రెబల్ స్టార్ ప్రభాస్ తో సలార్ -2కూడా ఉంది. ఈ రెండు చిత్రాలు పూర్తి చేసిన తర్వాత అజిత్ చిత్రం స్టార్ట్ చేస్తాడా, ఎప్పుడన్నది క్లారిటీ రావాలి. ప్రశాంత్ నీల్ తో సినిమా చేయనుండడంతో అజిత్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.
తాజావార్తలు
-
IMD Weather Update : ఒకచోట వరదలు.. మరోచోట వాన జాడే లేదు.!
-
Kaatalan OTT Release: నిజమైన ఏనుగుతో ఫైట్.. సునీల్, లోకేష్ నటించిన 8.2 రేటింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి!
-
Josh Hazlewood: 13 నెలల నిరీక్షణకు తెర.. మళ్లీ టెస్టు బరిలోకి.. ప్రత్యర్థి ఎవరంటే..
-
KJQ Pre Release Event: ఫ్యాన్స్ కు పూనకాలే.. డిసెంబర్ 2న ప్రభాస్ ‘ఫౌజీ’ ప్రీమియర్స్ .. KJQ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంట్రెస్టింగ్ అప్డేట్
-
Child Murder : మద్యం మత్తులో కన్నబిడ్డను చెరువులో ముంచిన తల్లి..
ట్రెండింగ్
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్‌మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్‌తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!