Ketika Sharma : నిర్మాతల బెస్ట్ ఛాయిస్‌గా మారిన ‘సింగిల్’ బ్యూటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్రసీమలో కొందరు నటీమణులు ఎన్ని పరాజయాలు ఎదురైనా, కొత్త అవకాశాలను సాధిస్తూ కెరీర్‌ను నిలబెట్టుకుంటుంటారు. అలాంటి ప్రయాణంలోనే ఇప్పుడు కేతిక శర్మ కూడా వెళ్తున్నట్లు తెలుస్తోంది. ‘రోమాంటిక్’ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన కేతిక, ఆ తర్వాత లక్ష్య, రంగ రంగ వైభవంగా, బ్రో, రాబిన్ హుడ్ వంటి బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటించింది. కానీ అవి ఏవి కూడా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయాయి. కానీ
Also Read : SSMB29 : మహేశ్‌బాబు – రాజమౌళి మూవీపై పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
ఇటీవల విడుదలైన ‘సింగిల్’ సినిమాతో ఆమెకు డీసెంట్ హిట్ లభించింది. ఇది కేతిక కెరీర్‌కు ఒక టర్నింగ్ పాయింట్ల్లా మారింది. ఈ విజయంతో చిన్న, మధ్యతరహా నిర్మాతల దృష్టి ఇప్పుడు కేతిక పై పడింది. పారితోషికం తక్కువగా ఉండటం, యంగ్ హీరోల పక్కన కంపాటబుల్‌గా కనిపించగలగడం వంటి అంశాలు ఆమెకు ప్లస్ పాయింట్స్‌గా మారాయి. ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులకు అడ్వాన్స్‌లు కూడా తీసుకున్నట్టు సమాచారం. ముందుగా ఆమె పై కెరీర్ ముగిసినట్లే అన్న వార్తలుండగా, ఇప్పుడు ‘సింగిల్’ విజయంతో కొత్త ఊపిరి లభించింది. రాశీ ఖన్నా తరహాలోనే అవకాశాల వేటలో కేతిక శర్మ ప్రయాణం కొనసాగుతుందనటంలో సందేహం లేదు. త్వరలోనే ఆమె కొత్త ప్రాజెక్టుల వివరాలు అధికారికంగా వెలువడనున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?