kattalan: ‘కట్టలన్’ మూవీ నుంచి సునీల్ పవర్ ఫుల్ పోస్టర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు ప్రేక్షకులకు సునీల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేెదు. కమెడియన్‌గా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ దాదాపు 200లకు పైగా సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు. మొదటగా డ్యాన్సర్ కావాలని అనుకున్న ఆయన కమెడియన్‌గా సూపర్ సక్సెస్ అయ్యాడు. చాలా సినిమాలు సునీల్ కామెడీ వల్లే ఆడాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఇక కమెడియన్,హీరో.. పాత్రలో అలరించిన సునీల్ ‘పుష్ప’ సినిమాతో విలన్‌గా నటించి షాక్ ఇచ్చాడు. ఈ మూవీ ఆయన కెరీర్‌ని మలుపు తిప్పింది.. దీంతో సునీల్‌కి అని పవర్ ఫుల్ పాత్రలు క్యూ కడుతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా మళయాళం మూవీ ‘కట్టలన్’ లో నటిస్తున్నాడు సునీల్.
Also Read : Pawankalyan : వీరమల్లు పై మండి పడుతున్న సింగిల్ స్క్రీన్స్ యాజమన్యం..
Also Read
- Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా 'ఆదర్శ కుటుంబం'పై ఇంత సైలెన్స్ ఏంటి?
- Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
- The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై 'ది ప్యారడైజ్'లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
- Srikanth Odela: "ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?".. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
ఇది కూడా విలన్ పాత్ర కావడం విశేషం. నయా దర్శకుడు పాల్ జార్జ్ దర్శకత్వం తో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఆంటోనీ వర్గీస్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై, షరీఫ్ ముహమ్మద్ నిర్మిస్తున్న ఈ పాన్-ఇండియా హై-యాక్షన్ థ్రిల్లర్ మూవీలో, సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. సునీల్‌కు సంబంధించిన అనౌన్స్ మెంట్ పోస్టర్ కూడా విడుదల చేశారు. మునుపెన్నడూ చూడని స్టైలీష్ లుక్ లో కనిపించాడు సునీల్.
తాజావార్తలు
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!