Karishma Tanna: 42 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్.. బేబీ బంప్ ఫొటోలు వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karishma Tanna: బాలీవుడ్ ప్రముఖ నటి కరిష్మా తన్నా అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పారు. 42 ఏళ్ల వయసులో ఆమె తల్లి కాబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం గర్భవతిగా ఉన్న ఆమె త్వరలో తన తొలి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోవడంతో, ఆమె పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి.
Read Also: IMD Rain Alert: పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఏఏ రాష్ట్రాలంటే..!
Also Read
- Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
- Naga Vamsi: "నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు" సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
- Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
- Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల 'ఫ్యాన్స్ మీట్'ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
కరిష్మా తన భర్త వరుణ్ బంగేరాతో కలిసి దిగిన పలు ఫొటోలను షేర్ చేస్తూ తన ప్రెగ్నెన్సీని ప్రకటించింది. ఆ ఫొటోలలో ఈ జంట ఎంతో సంతోషంగా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఒక ఫొటోలో కరిష్మా తన భర్త ఒడిలో కూర్చుని ఉండగా, ఇద్దరూ నల్లటి టోపీలు ధరించి కనిపించారు. కరిష్మా టోపీపై “MOM”, వరుణ్ టోపీపై “DAD” అని ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇంకొక ఫొటోలో ఈ జంట చిన్నారి బూట్లు పట్టుకుని కనిపించగా, మరికొన్ని చిత్రాల్లో కరిష్మా తన బేబీ బంప్‌ను ప్రదర్శిస్తూ కనిపించింది. ఈ ఫొటోలు వారి మధ్య ఉన్న ప్రేమ, అనుబంధాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. అభిమానులు ఈ జంటను ‘పవర్ కపుల్’గా అభివర్ణిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
కరిష్మా తన పోస్ట్‌లో “ఒక చిన్న అద్భుతం.. మాకు లభించిన గొప్ప బహుమతి” అంటూ భావోద్వేగంగా రాసింది. అలాగే 2026 ఆగస్టులో తన బిడ్డకు జన్మనివ్వనున్నట్లు కూడా వెల్లడించింది. ఈ ప్రకటనతో ఆమె అభిమానులు, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున అభినందనలు తెలియజేస్తున్నారు. కాగా, కరిష్మా తన్నా 2022లో వరుణ్ బంగేరాను వివాహం చేసుకుంది. పెళ్లి జరిగిన నాలుగేళ్లకు ఆమె గర్భవతిగా ఉండటం అభిమానుల్లో మరింత ఆనందాన్ని నింపింది. ఇప్పుడు ఈ జంట తమ జీవితంలోకి రాబోతున్న చిన్నారిని ఆతృతగా ఎదురుచూస్తోంది.
తాజావార్తలు
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
ట్రెండింగ్
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!