Kantara Chapter 1: ‘కాంతార-1’ నుంచి మరో పాట.. రిలీజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందిన కాంతార: చాప్టర్ 1 చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. సినిమా విడుదలకు ముందే ఫ్యాన్స్ ఉత్సాహాన్ని పెంచడానికి, చిత్రబృందం తాజాగా రెబల్ ట్రాక్ సాంగ్ ను విడుదల చేసింది. ఈ పాటలోని పవర్ఫుల్ లిరిక్స్, ప్రత్యేకంగా “ఆది నుంచి నింగి, నేల ఉన్నాయంట ఈడే” లైన్, ప్రేక్షకులలో గూస్‌బంప్స్‌ను తెప్పిస్తున్నాయి.
Also Read : Bhumi Pednekar: 10 ఏళ్ల సినీ ప్రయాణం పూర్తి చేసిన భూమి.. ఫ్యాషన్‌పై క్లారిటీ ఇచ్చిన బ్యూటీ
Also Read
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
- Tollywood Box Office: టాలీవుడ్‌ను ముంచేసిన సెప్టెంబర్.. నాని ‘ది ప్యారడైజ్’ గట్టెక్కుతుందా?
- Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
- Film Federation: ఫెడరేషన్ అధ్యక్షుడిపై విమర్శలపై 23 క్రాఫ్ట్స్ సీరియస్
కృష్ణకాంత్ రాసిన ఈ పాటను తెలుగులో కాలభైరవ్ ఆలపించారు. హిందీ వెర్షన్లో సింగర్ దిల్జిత్ దోసాంజ్ తన శక్తివంతమైన వాయిస్‌తో పాడి, పాటకు కొత్త ఆకర్షణను తీసుకొచ్చారు. పాటలోని రాక్-బీట్ శక్తివంతమైన లిరిక్స్ సినిమా కి కరెక్ట్ గా సెట్ అయ్యాయి. ఈ వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ నుండి ఫేవరేట్‌గా మారి, భారీ స్పందన పొందింది. ఈ రెబల్ ట్రాక్ పాట రిలీజ్‌తో, సినిమా రెస్పాన్స్ మరింత పెరిగింది. ఫ్యాన్స్ ఈ పాటను మళ్లీ మళ్లీ వినడానికి, అక్టోబర్ 2 నుండి థియేటర్లో సినిమా చూడటానికి ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.
తాజావార్తలు
-
Smit Machchhar: భారత హీరో పైలట్‌కు గుజరాత్ అత్యున్నత పురస్కారం..
-
TG TET 2026 : టీచర్లకు గుడ్ న్యూస్.. ప్రత్యేక TG TET-2026-II నోటిఫికేషన్.!
-
Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
-
Divya Mittal: దివ్యా మిట్టల్ కోసం కాంగ్రెస్, ఎస్పీ పోటీ? యూపీలో మాజీ IAS సంచలనం..
-
Tollywood Box Office: టాలీవుడ్‌ను ముంచేసిన సెప్టెంబర్.. నాని ‘ది ప్యారడైజ్’ గట్టెక్కుతుందా?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?