Bhumi Pednekar: 10 ఏళ్ల సినీ ప్రయాణం పూర్తి చేసిన భూమి.. ఫ్యాషన్‌పై క్లారిటీ ఇచ్చిన బ్యూటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ తార భూమి పెడ్నేకర్ ఈ ఏడాది తన 10 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథా’, ‘భక్షక్’, ‘సోంచిరియా’, ‘బధాయి దో’ వంటి శక్తివంతమైన కథల చిత్రాలను ఎంచుకుని, ప్రేక్షకులకు గుర్తింపు పొందిన భూమి, ఆమె సినిమా ఎంపికలే తనలోని మార్పుకు కారణమని చెబుతుంది. బాల్యం, కెరీర్ మొదటి దశలను గుర్తు చేసుకుంటూ, యశ్ రాజ్ ఫిల్మ్ ‘దమ్ లగా కే హైసా’ ద్వారా ఆమె సినీ ప్రయాణం ప్రారంభమైంది అని పేర్కొన్నారు. మొదట్లో అవకాశాల కోసం ఎదురు చూసినప్పటికీ, ఇప్పుడు కోరుకున్న లక్ష్యాలను సాధించారని, ప్రతి చిత్రం తన అభివృద్ధికి, నటిగా పెరుగుదలకు అవకాశం ఇచ్చిందని భూమి చెప్పారు.
Also Read : Deepika Padukone : ‘కల్కి-2’ వివాదంపై పరోక్షంగా స్పందించిన దీపికా పదుకొణె
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
తాజాగా ఫ్యాషన్‌పై వచ్చిన విమర్శలకు భూమి తేలికగా స్పందించారు.. ‘సినీ రంగంలోకి రావడం వల్ల జీవితంలో ఎన్నో కొత్త విషయాలు తెలిశాయి. నా జీవితంలో చాలా జరిగాయి. నా కెరీర్ ఇంకా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ధైర్యంగా, సినిమాను దాటి మాట్లాడే అవకాశం దొరికింది. బిగినింగ్ లో నా వృత్తి కారణంగా కొన్ని నియమాలను చూపించేదాన్ని. ఇప్పుడు ఎందుకో నేను ఫ్యాషన్ పట్ల చాలా ఉత్సాహంగా ఉన్నా.. ‘‘ఆమె ఎందుకు అంత కష్టపడుతోంది. ఆమె చాలా మంచి నటి. ఫ్యాషన్ గురించి ఎందుకు ఆలోచిస్తోంది’’ అంటూ కొంత మంది సోషల్ మీడియాలో నాపై కామెంట్లు చేస్తున్నారు. కానీ నేను ఎందుకు ఫ్యాషన్ గురించి పట్టించుకోకూడదు? ఏం చేయాలో, చేయకూడదో అనేది నా వ్యక్తిగత నిర్ణయం. ఫ్యాషన్ అనేది నా ప్రతిభను ప్రపంచానికి చెప్పడానికి ఓ గొప్ప మార్గం’ అని తెలిపింది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..