Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Kannada Movie Kottalavadi Teaser Yash Mother Pushpa Arunkumar Debut Producer

Kothalavadi: యష్ తల్లి నిర్మాతగా ‘కొత్తలవాడి’ .. టీజర్ భలే ఉందే!

Published Date :May 21, 2025 , 3:23 pm
By Bhargav Chaganti
Kothalavadi: యష్ తల్లి నిర్మాతగా ‘కొత్తలవాడి’ .. టీజర్ భలే ఉందే!
  • Follow Us :
  • google news
  • dailyhunt

కన్నడ సినీ పరిశ్రమలో రాకింగ్ స్టార్ యష్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన తల్లి శ్రీమతి పుష్ప అరుణ్‌కుమార్ ఇప్పుడు నిర్మాతగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. కొత్త ప్రతిభను ప్రోత్సహించేందుకు ఆమె PA ప్రొడక్షన్స్ బ్యానర్‌ను స్థాపించి, కన్నడ చిత్ర పరిశ్రమలో దిగ్గజ నటుడు డా. రాజ్‌కుమార్, ఆయన భార్య పార్వతమ్మ రాజ్‌కుమార్ స్ఫూర్తితో కొత్తవారికి అవకాశాలు కల్పిస్తున్నారు. పుష్ప అరుణ్‌కుమార్ నిర్మాతగా తొలి చిత్రం ‘కొత్తలవాడి’. ప్రతిభావంతుడైన నటుడు పృథ్వీ అంబార్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సిరాజ్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. గత నెలలో విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ అద్భుతమైన స్పందన పొంది, సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది.

Also Read:Pawan Kalyan : ‘సత్యాగ్రహి’ సినిమా ఆగిపోవడానికి కారణం ఇదే..

మే 21, 2025 (బుధవారం) నాడు విడుదలైన ‘కొత్తలవాడి’ టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. 90 సెకన్ల ఈ టీజర్ పాత్రల లోతైన భావోద్వేగాలను, సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తూ మాస్, కమర్షియల్ అంశాలతో ఆకట్టుకుంటోంది. కార్తీక్ సినిమాటోగ్రఫీ, అభినందన్ కశ్యప్ అందించిన శక్తివంతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పృథ్వీ అంబార్ రగ్డ్, ఎనర్జిటిక్ లుక్ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి.

Also Read: Balagam : బలగం సినిమా రిపీట్.. 60 ఏళ్ల వయసులో పంతాలు విడిచిన అన్నదమ్ములు..

ఈ టీజర్ సినిమా రూటెడ్, శక్తివంతమైన కథను హైలైట్ చేస్తూ ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ‘కొత్తలవాడి’ కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా, గుండ్లుపేట్ తాలూకులోని ఒక గ్రామం పేరు. ఈ సినిమా కథకు స్థానికతను జోడించేందుకు ఎక్కువ భాగం ఇక్కడే చిత్రీకరించారని తెలుస్తోంది. ఇక స్థానిక యాస, సంభాషణలు కథకు ప్రామాణికతను తీసుకొచ్చాయి. ఈ సినిమాలో పృథ్వీ అంబార్‌తో పాటు గోపాల్ దేశ్‌పాండే, రాజేష్ నటరంగ, అవినాష్, కావ్య శైవ, మన్షి సుధీర్, రఘు రమణ కొప్ప, చేతన్ గంధర్వ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chamarajanagar
  • Kannada cinema
  • Kannada Film Industry
  • kannada movie
  • Kottalavadi

తాజావార్తలు

  • GT vs RR: ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం..

  • Off The Record : ప్రేమ్ సాగర్ రావులో నిరాశ, నిస్పృహలు పెరిగిపోతున్నాయా?

  • Off The Record: ఇంచార్జ్ కోసం పి.గన్నవరం టీడీపీ కేడర్ ఎదురు చూపులు

  • Instagram Love Tragedy: యువతి ప్రాణం తీసిన ఇన్‌స్టా లవ్‌.. ఎలుకల మందు తాగి..!

  • Off The Record: జనసేన కోసం రంగంలోకి ఐప్యాక్ మాజీ టీం..

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions